సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు
Appearance
(సోవియట్ లాండ్ నెహ్రూ పురస్కారం నుండి దారిమార్పు చెందింది)
సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు, స్నేహ శాంతుల కోసం అత్యున్నత సేవలనందించిన భారతీయులకు ప్రదానం చేయబడింది. ఈ అవార్డును ఇండో సోవియట్ సంబంధాలలో భాగంగా సోవియట్ లాండ్ పక్షపత్రిక జవహర్ లాల్ నెహ్రూ సంస్మరణార్థం నెలకొల్పింది. ఈ అవార్డు ప్రతిష్ఠాత్మకమైన పురస్కారంగా పరిగణించబడింది.
గ్రహీతలు
[మార్చు]- వైలోప్పిళ్ళి శ్రీధర మీనన్ (మలయాళ రచయిత) (1964)
- టి.ఎం. చిదంబర రఘునాథన్ (తమిళ రచయిత) (1965, 1970)
- సచ్చిదానంద రౌత్రాయ్ (ఒరియా కవి) (1965)
- జగ్జీత్‌సింగ్ ఆనంద్ (పంజాబీ రచయిత) (1965)
- జి. శంకర కురుప్ (1967)
- యజ్ఞదత్త్ శర్మ (హిందీ రచయిత) (1967)
- ఫిరాఖ్ గోరఖ్‌పురి (ఉర్దూ రచయిత) (1968)
- వి. ఆర్. కృష్ణ అయ్యర్ (1968)
- కుందుర్తి ఆంజనేయులు (1969)
- బలరాజ్ సాహ్ని (1969)
- కుర్రతులైన్ హైదర్ (ఉర్దూ రచయిత్రి) (1969)
- గోపీనాథ్ మహంతీ (ఒరియా రచయిత) (1970)
- అమృత్‌లాల్ నాగర్ (హిందీ రచయిత) (1970)
- శ్రీశ్రీ (1972) [1]
- ఉపేంద్రనాథ్ అశ్క్ (ఉర్దూ/హిందీ రచయిత) (1972)
- నారాయణ్ గంగారాం సుర్వె (మరాఠీ కవి) (1973)
- కేదార్‌నాథ్ అగర్వాల్ (హిందీ కవి) (1973)
- ఉమాశంకర్ జోషి (1973) (గుజరాతీ కవి)
- తకళి శివశంకర పిళ్ళై (1973) (మళయాళ నవలా రచయిత)
- కొండేపూడి శ్రీనివాసరావు (తెలుగు రచయిత) (1974)
- జి.ఎస్.శివరుద్రప్ప (కన్నడ కవి) (1974)
- శివమంగళ్ సింగ్ సుమన్ (హిందీ కవి) (1974)
- నామ్‌దేవ్ ధసల్ (మరాఠీ కవి) (1974)
- రాజం కృష్ణన్ (మలయాళ కవయిత్రి) (1975)
- వర్షా అదాల్జా (గుజరాతీ రచయిత్రి) (1976)
- ఠాకూర్ విశ్వనారాయణ్ సింగ్ (బ్రెయిలీ రచయిత) (1977)
- ఆశంగ్బం మణికేతన సింగ్ (మణిపురి రచయిత) (1977)
- డి.జయకాంతన్ (1978)
- హీరేంద్రనాథ్ ముఖర్జీ (బెంగాలీ రచయిత) (1978)
- ఆవంత్స సోమసుందర్ (1979)
- మృణాళ్ సేన్ (చలనచిత్ర దర్శకుడు) (1979)
- ఒ.ఎన్.వి.కురుప్ (1981)
- ఇస్మత్ చుగ్తాయ్ (ఉర్దూ రచయిత్రి) (1982)
- శివప్రసాద్ కొస్తా (అంతరిక్ష శాస్త్రజ్ఞుడు) (1982)
- భీష్మ సహానీ (హిందీ రచయిత) (1983)
- నళినీధర్ భట్టాచార్య (అస్సామీ కవి) (1983)
- రావూరి భరద్వాజ (1985)
- జిలానీ బానో (ఉర్దూ రచయిత) (1985) [2]
- గురుదయాళ్ సింగ్ రాహి (పంజాబీ రచయిత) (1986)
- కె.ఎం.జార్జ్, పి.ఎన్.హస్కర్, ఆర్.కె.నారాయణ్ (1987)
- విశ్వనాథన్ ఆనంద్ (1987)
- సంపత్ కుమార్ (1988)
- పంచాక్షరి హీరేమఠ్ (కన్నడ కవి) (1989)
- కబీర్ అహ్మద్ జైసీ (ఉర్దూ/పారశీక విమర్శకుడు) (1989)
- దేవికారాణి (1990)
- సతీష్ గంజూ (ఆంగ్ల రచయిత) (1991)
- క్రొవ్విడి లింగరాజు
- సీతాకాంత్ మహాపాత్ర
- లతా మంగేష్కర్
- సైఫుద్దీన్ సోజ్ (కాశ్మీరీ రచయిత)
- తాతాపురం సుకుమారన్ (మలయాళ రచయిత)
- కె.కె.హెబ్బార్ (కన్నడ చిత్రకారుడు)
- లక్ష్మీకుమారి చుందావట్ (హిందీ రచయిత్రి)
- హర్భజన్ సింగ్ (పంజాబీ కవి)
- సుభాష్ ముఖోపాధ్యాయ్ (బెంగాలీ కవి)
- కైఫీ అజ్మీ (ఉర్దూ కవి)
- పరుచూరి రాజారామ్
- దీనానాథ్ నదీమ్ (కాశ్మీరీ కవి)
- బృందావన్ లాల్ వర్మ (హిందీ రచయిత)
- కవితా బాలకృష్ణన్ (కేరళకు చెందిన పేయింటర్)
- విందా కరందీకర్ (మరాఠీ కవి)
- తొప్పిల్ భసి (మలయాళ రచయిత)
- అనుపమా నిరంజన (కన్నడ రచయిత్రి)
- పౌలస్ గ్రెగోరియస్ (కేరళలో జన్మించిన క్రిస్టియన్ ఫాదర్)
- ఫికర్ తౌన్‌స్వీ (ఉర్దూ కవి)
- వి.వి.రాఘవన్ (ఆంగ్ల రచయిత, కమ్యూనిస్టు నేత)
- సుందరీ ఉత్తంచందాని (సింధీ రచయిత్రి)
- ఆర్.వెంకట్రామన్
- బిష్ణు డే (బెంగాలీ కవి)
మూలాలు
[మార్చు]- ↑ 22 National film festival citations
- ↑ "Muse India". Archived from the original on 2016-03-04. Retrieved 2016-03-03.