డియర్ బ్రదర్
స్వరూపం
(డియర్ బ్రదర్స్ నుండి దారిమార్పు చెందింది)
డియర్ బ్రదర్ (1995 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | టి.ప్రభాకర్ |
తారాగణం | కృష్ణ, గౌతమి |
సంగీతం | ఎం.ఎం.కీరవాణి |
నిర్మాణ సంస్థ | సృజన మూవీస్ |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- కృష్ణ
- గౌతమి
- యమున
- సురభి జవేరి వ్యాస్
- డిస్కో శాంతి
- రఘువరన్
- కన్నెగంటి బ్రహ్మానందం
- ఆలీ
- బాబు మోహన్
- సారథి
- కళ్ళు చిదంబరం
- సుబ్బరాయ శర్మ
- ఎల్.బి.శ్రీరామ్
- ఐరన్ లెగ్ శాస్త్రి
- నర్సింగ్ యాదవ్
- మహర్షి రాఘవ
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "నెల్లూరు నెరజాణవా" | భువనచంద్ర | మనో, చిత్ర, బృందం | 3:46 |
2. | "పూతరేకు సోకుదానా" | జొన్నవిత్తుల | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం | 4:50 |
3. | "గాడున్నది బాసు గళాసు" | మనో, ఎం.ఎం.కీరవాణి, రాధిక, రాజమణి బృందం | 4:03 | |
4. | "గుంత లకిడి" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | 3:30 | |
5. | "యజా సుజా సుకి సుకి" | భువనచంద్ర | మనో, చిత్ర బృందం | 4:07 |
6. | "ఏమి రామ చక్కనోడు" | డా.సి.నా.రె | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం | 4:40 |
మొత్తం నిడివి: | 24:56 |