Jump to content

బెంగళూరు గ్రామీణ జిల్లా

వికీపీడియా నుండి
(Bangalore Rural district నుండి దారిమార్పు చెందింది)
Bengaluru Rural district
ಬೆಂಗಳೂರು ಗ್ರಾಮೀಣ
ಬೆಂಗಳೂರು ಗ್ರಾಮಾಂತರ ಜಿಲ್ಲೆ
district
Outer Ring Road Apartments.
Outer Ring Road Apartments.
కర్ణాటకలో స్థానం, India
కర్ణాటకలో స్థానం, India
CountryIndia
Stateకర్నాటక
Founded byKumar swamy
BoroughsDevanahalli, Doddaballapura, Hoskote, Nelamangala
భాషలు
 • అధికారకన్నడం
Time zoneUTC+5:30 (IST)
టెలిఫోన్ కోడ్+ 91-80
Vehicle registrationKA-43,KA-52,KA-53

కర్నాటక రాష్ట్ర 30 జిల్లాలలో బెంగుళూరు గ్రామీణ జిల్లా ఒకటి. 1986లో బెంగుళూరు జిల్లాను విభజించి బెంగుళూరు జిల్లా, బెంగుళూరు గ్రామీణ జిల్లా రూపొందించబడ్డాయి. రాష్ట్ర రాజధాని బెంగుళూరుకు సమీపంలో ఉన్న కారణంగా ఇక్కడి నుండి బెంగుళూరుకు ఉద్యోగులు దినసరి రాకపోకలు సాగిస్తుంటారు. జిల్లా ప్రజలకు వ్యవసాయం ప్రధానంగా జీవనోపాధి కలిగిస్తున్నా సెజ్ స్థాపన తతువాత ఐ.టి రంగంలో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. బెంగుళూరు గ్రామీణ జిల్లా సమీపంలో ముద్దెనహళ్ళి, కనివెనారాయణపురం, సత్యసాయిబాబా విశ్వవిద్యాలయం, కాలేజ్ ఆఫ్ మెడిసిన్, ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ముద్దెనహళ్ళి), విశ్వేశ్వర ఇంస్టిట్యూట్ ఆఫ్ ఆద్వాంస్డ్ టెక్నాలజీ (చిక్కబల్లపూర్), విద్యాసంస్థలు, సిల్క్ సిటీ ఉన్నాయి. 2011 గణాంకాలను అనుసరించి కర్నాటక రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా బెంగుళూరు గ్రామీణజిల్లా అత్యధిక జనసంఖ్య కలిగిన జిల్లాలలో రెండవదిగా గుర్తించబడింది.[1][2][3] బెంగుళూరు ఇంటర్నేషనల్ సమీపంలో దేవనహళ్ళిలో దేవనహళ్ళి బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయబడి ఉంది. .[4]2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,881,514. నగరప్రాంతం 21.65%.[5] జనసాంధ్రత 309.చ. కి.మీ. జిల్లాలో షెడ్యూల్డ్ కుల్లాలు, షెడ్యూల్డ్ జాతుల ప్రజలు 22.5%. జిల్లాలో ప్రధానంగా హిందువులు అధికంగా ఉన్నారు. బెంగుళూరు గ్రామీణ జిల్లా ప్రధానంగా వ్యవసాయ ఆధారితమైన జిల్లా అయినప్పటికీ జిల్లాలో డెయిరీ పరిశ్రమల అభివృద్ధి, సెరికల్చర్ వంటి పరిశ్రమలఅభివృద్ధికి అవకాశాలు అధికంగా ఉన్నాయి.[6]

విభాగాలు

[మార్చు]

there are 2 divisions, 4 Talukas, 35 Hoblis (cluster of villages), 1,713 inhabited and 177 uninhabited villages, 9 towns, and 229 Gram Panchayats

వ్యవసాయం

[మార్చు]

జిల్లా వ్యవసాయ ప్రాధాన్యత కలిగి ఉంది. రాగి, వరి, వేరుచనగ, చెరకు, ఆముదం గింజలు, ద్రాక్ష, మల్బరి మొదలైన హార్టీ కల్చర్ పంటలు పండించబడుతున్నాయి. జిల్లాలో బ్యాంకింగ్, రవాణా, సమాచారసేవలు, క్రెడిట్, మార్కెటింగ్ మొదలైన మౌలిక సదుపాయాలు తగినంతగా ఉన్నాయి. జిల్లాలో ఖనిజసంపద, నాన్మినరల్ ఖనిజాలు ఇటుకల తయారీ, టైల్స్ తయారీ,, రాతి పాత్రల తయారీలో ఉపయోగ పడుతున్నాయి. అనేక సంవత్సరాలుగా నేత పరిశ్రమ జిల్లాలో అధికంగా ప్రజలకు ఉపాధిని ఇస్తుంది. మట్టి, వాతావరణం మలబరీ పంట, పట్టుదారాల ఉత్పత్తి,, పట్టు ఉత్పత్తి, ఇతర వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు అనుకూలిస్తున్నాయి. జిల్లాలో అనేక ద్రాక్షతోటలు, వైన్ తయారీ పరిశ్రమలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. బెంగుళూరు గ్రామీణ జిల్లాను కంపగౌడా జిల్లాగా మార్చాలని కర్నాటక ప్రభుత్వం ప్రతిపాదించింది. 2007లో రామనగరం జిల్లా నుండి కనకపురా, రామనగరం, మగడి, చన్నపట్న తాలూకాలు జిల్లాలో విలీనం చెయ్యబడ్డాయి.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. వ స్థానంలో ఉంది.
1చ.కి.మీ జనసాంద్రత.
2001-11 కుటుంబనియంత్రణ శాతం.
స్త్రీ పురుష నిష్పత్తి.
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం.
జాతియ సరాసరి (72%) కంటే.

According to the 2011 census Bengaluru Rural district has a population of 987,257,[6] roughly equal to the nation of Fiji[7] or the US state of Montana.[8] This gives it a ranking of 449th in India (out of a total of 640).[6] The district has a population density of 441 inhabitants per square kilometre (1,140/sq mi) .[6] Its population growth rate over the decade 2001-2011 was 16.02%.[6] Bengaluru Rural has a sex ratio of 945 females for every 1000 males,[6] and a literacy rate of 78.29%.[6]

మూలాలు

[మార్చు]
  1. "IIT will be established at Muddenahalli, says Moily". The Hindu. Chennai, India. 2 June 2009. Archived from the original on 17 ఏప్రిల్ 2010. Retrieved 4 ఫిబ్రవరి 2015.
  2. http://www.deccanherald.com/content/31009/silk-city-come-up-near.html
  3. "International sports village location to be finalised soon". The Hindu. Chennai, India. 9 July 2009. Archived from the original on 13 జూలై 2009. Retrieved 4 ఫిబ్రవరి 2015.
  4. http://www.thehindubusinessline.com/2009/09/05/stories/2009090551001700.htm
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-25. Retrieved 2015-02-04.
  6. 6.0 6.1 6.2 6.3 6.4 6.5 6.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
  7. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 సెప్టెంబరు 2011. Retrieved 1 October 2011. Fiji 883,125 July 2011 est.
  8. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 30 September 2011. Montana 989,415

వెలుపలి లింకులు

[మార్చు]