అగ్గిమీద గుగ్గిలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అగ్గిమీద గుగ్గిలం 1968 సెప్టెంబర్ 26 విడుదలైన తెలుగు చిత్రం.కాంతారావు, రాజశ్రీ, జంటగా నటించిన ఈ చిత్రానికి జి.విశ్వనాథం దర్శకుడు కాగా , సంగీతం చెళ్లపిళ్ళ సత్యం సమకూర్చారు.్ల

అగ్గిమీద గుగ్గిలం
(1968 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం జి.విశ్వనాథం
తారాగణం కాంతారావు,
రాజశ్రీ
నిర్మాణ సంస్థ నవభారత్ ఫిల్మ్స్
భాష తెలుగు

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. అమ్మమ్మో ఏమిటనో అబ్బబ్బో ఎందుకనో - ఎస్.జానకి - రచన: దాశరథి
  2. ఎందుకె ఎందుకె ఎందుకె చందమామ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల - రచన: పింగళి
  3. ఎంత మజాగుండారు ఎంత ఖషీగుండారు - ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: కొసరాజు
  4. ఒకటి రెండు మూడు ఒకటి నేను రెండు మీరు మూడో - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: శ్రీశ్రీ
  5. ఓహోహో గూటిలోని గువ్వా సాటిలేని రవ్వా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: శ్రీశ్రీ
  6. కోయి రాజా కోయి కోతలు కోయి రాజా - ఎస్.జానకి, పిఠాపురం - రచన: పింగళి
  7. నేను పుట్టింది నీకోసం గజ్జె కట్టింది నీకోసం - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: డా.సినారె

మూలాలు

[మార్చు]
  • ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)