ఆడంతే అదోటైపు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆడంతే అదోటైపు
ఆడంతే అదోటైపు పోస్టర్
దర్శకత్వంఇవివి సత్యనారాయణ
స్క్రీన్ ప్లేఇవివి సత్యనారాయణ, జనార్ధన మహర్షి
కథఅమీర్ సుల్తాన్
నిర్మాతఅంబికా కృష్ణ
తారాగణంఆర్యన్ రాజేష్, శివాజీ, భూమిక, నటషా, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, అలీ, చంద్రమోహన్
ఛాయాగ్రహణంవి. శ్రీనివాసరెడ్డి
కూర్పువి. నాగిరెడ్డి
సంగీతంయువన్ శంకర్ రాజా
నిర్మాణ
సంస్థ
అంబికా ఆర్ట్ ప్రొడక్షన్
విడుదల తేదీ
2003 ఆగస్టు 30 (2003-08-30)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఆడంతే అదోటైపు 2003, ఆగస్టు 30న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్, శివాజీ, భూమిక, నటషా, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, అలీ, చంద్రమోహన్ ముఖ్యపాత్రలలో నటించగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.[1][2]

నటవర్గం[మార్చు]

పాటల జాబితా.[మార్చు]

చిన్నదాని సోకు, గానం. టిప్పు , సుజాత

పోగరెక్కి పందెం వేస్తే , గానం:ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

ఒప్రేమా ఓప్రేమా , గానం.శంకర్ మహదేవన్

ఓ ఫ్రెండ్ , గానం: కార్తీక్ రాజా , టీప్పు

కోపంగా చూస్తే , గానం.రాజేష్ , రవివర్మ , గంగాధర్, సందీప్ , ఉష

అందమే ఆనందం , గానం.కార్తీక్ , గోపికా పూర్ణిమ

చిన్న నవ్వుతో, గానం: హరిహరన్ .

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. the Hindu (12 August 2003). "Make or break for Aryan". G. MANJULA KUMAR. Retrieved 13 January 2018.
  2. తెలుగు ఫిల్మీబీట్. "ఆడంతే అదోటైపు". telugu.filmibeat.com. Retrieved 13 January 2018.