Jump to content

గోనెగండ్ల మండలం

అక్షాంశ రేఖాంశాలు: 15°43′01″N 77°36′00″E / 15.717°N 77.6°E / 15.717; 77.6
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°43′01″N 77°36′00″E / 15.717°N 77.6°E / 15.717; 77.6
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకర్నూలు జిల్లా
మండల కేంద్రంగోనెగండ్ల
విస్తీర్ణం
 • మొత్తం278 కి.మీ2 (107 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం73,873
 • జనసాంద్రత270/కి.మీ2 (690/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి984

గోనెగండ్ల మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన మండలం. గోనెగండ్ల ఈ మండలానికి కేంద్రం. మండలంలో 16 గ్రామాలున్నాయి. [3] ఈ మండలానికి తూర్పున కోడుమూరు, ఉత్తరాన సి.బెళగల్, పశ్చిమాన యెమ్మిగనూరు, నైరుతిలో ఆస్పరి, దక్షిణాన దేవనకొండ, ఆగ్నేయంలో క్రిష్ణగిరి మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి. OSM గతిశీల పటము

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 73,873 -అందులో పురుషులు 37,236 మంది ఉండగా - స్త్రీలు 36,637 మంది ఉన్నారు.

2001-2011 దశాబ్దిలో మండల జనాభా జిల్లా సగటు (14.85%) కంటే ఎక్కువగా 16.18% పెరిగి, 63,584 నుండి 73,873 కు చేరింది.[3] గ్రామీణ మండలాల్లో ఇలాంటి పెరుగుదల అరుదు.

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. అల్వాల
  2. బండమీది అగ్రహారం
  3. బైలుప్పల
  4. ఎర్రబాడు
  5. గంజిహళ్లి
  6. గోనెగండ్ల
  7. హంద్రి ఖైరవాడి
  8. కుర్నూరు
  9. లింగందిన్నె
  10. నేరుడుప్పల
  11. పెద్ద మర్రివీడు
  12. పెద్ద నేలటూరు
  13. తిప్పనూరు
  14. వేముగోడు
  15. కులుమల
  16. ఇరాన్‌బండ

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015
  3. 3.0 3.1 "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2019-11-13. Retrieved 2020-01-15.

వెలుపలి లింకులు

[మార్చు]