జాంబీ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సినిమా పోస్టరు

జాంబీ రెడ్డి 2020 లో చిత్రీకరణ జరుపుకున్న తెలుగు సినిమా. ఇది హారర్ ప్రధాన సినిమా. తేజ సజ్జా, ఆనంది ముఖ్య తారాగణంగా ఆపిల్ ట్రీస్ స్టుడియోస్ బ్యానర్ పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న చిత్రమిది[1]. తెలుగు లో జాంబీ నేపధ్యంలో వస్తున్న మొదటి చిత్రంగా దీనిని పేర్కొంటున్నారు.[2] ఈ చిత్రం పాక్షికంగా కోవిడ్-19 వ్యాధి నేపధ్యంలో చిత్రీకరించబడినది.[3]

తారాగణం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • గో కరోనా , రచన: మామా సింగ్ , గానం.మామాసింగ్, శ్రీకృష్ణ, అనుదీప్,కోరస్
  • జాంబియా రెడ్డి థీమ్ కోరస్ రచన:: మామా సింగ్, గానం. మామా సింగ్
  • బర్న్ డౌన్ , రచన: హారిక నారాయణ్ , గానం.హారిక నారాయణ్
  • గేమ్ ఆఫ్ లైఫ్, రచన: మామా సింగ్, గానం. తరుణ్ సింగ్, మన్మోహన్ రాజ్, మార్క్ కె రాబిన్
  • నాటు కోడి , రచన: నాగేంద్ర , గానం.మార్క్ కె రాబిన్
  • మృత్యుంజయ , రచన: శివశక్తి దత్త, గానం.కాలభైరవ.

సాంకేతికవర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. FC, Team (2020-12-05). "Teaser of Prasanth Varma's Zombie Reddy: The First Bite Is Pretty Cool, And Has Corona References Too". Film Companion (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-12-06.
  2. "Zombie Reddy First Bite: A thrilling and interesting ride". Latest Telugu Political News | Telangana | Andhra Pradesh News (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-12-05. Archived from the original on 2020-12-05. Retrieved 2020-12-06.
  3. India, The Hans (2020-12-05). "'Zombie Reddy', a fusion Of 'Covid-19' and 'Zombie' themes". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-12-06.
  4. "Teja Sajja's first-look from Prasanth Varma's Zombie Reddy released on his birthday - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-12-06.
  5. Vyas (2020-08-23). "Teja Sajja's First Look In Prashanth Varma's Zombie Reddy Out". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-12-06.
  6. Ravi, Murali (2020-10-25). "First Look: Anandhi holding Trident in her hand in Zombie Reddy". Tollywood (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-12-06.
  7. Eenadu (18 May 2021). "Prasanth Varma: అదే నా కలల సినిమా - director prasanth varma exclusive interview". www.eenadu.net. Archived from the original on 21 మే 2021. Retrieved 21 May 2021.

బయటి లంకెలు

[మార్చు]