జాతీయ శెలవు దినాలు
Jump to navigation
Jump to search
ఒక దేశానికి సంబంధించి ప్రాముఖ్యత వహించిన రోజున ఆ దేశ ప్రజలందరూ వేడుకలు జరుపుకోటానికి వీలుగా దేశం మొత్తం మీద ఆ రోజు వ్యాపార, వాణిజ్య, విద్యాది అన్ని విభాగాలకు చెందిన అన్ని సంస్థలకూ శెలవు ప్రకటించడాన్ని జాతీయ శెలవు అంటారు.
భారతదేశంలో శెలవుదినాలు
[మార్చు]భారతదేశంలో మూడు జాతీయ శెలవు దినాలు పాటిస్తారు.
- పంద్రాగష్టు (లేదా స్వాతంత్ర్య దినోత్సవం) - 15 ఆగష్టు
- గాంధీ జయంతి - 2 అక్టోబరు
- రిపబ్లిక్ దినోత్సవం లేదా గణతంత్ర దినోత్సవం - 26 జనవరి
ఇతర శెలవు దినాలు
[మార్చు]భారతదేశంలోని కొన్ని ప్రాంతాల వారీగా, కొన్ని మతాల వారీగా జరుపుకునే పండగలు శెలవు దినాలుగా ప్రకటిస్తాయి.
- ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం
- అంబేద్కర్ జయంతి
- ఈస్టర్ ఆదివారం
- ఉగాది
- ఓనం
- కృష్ణాష్టమి
- క్రిస్మస్
- గుడ్ ఫ్రైడే
- దసరా
- నౌరోజ్
- బక్రీదు
- బుద్ధ పౌర్ణిమ
- మహావీర్ జయంతి
- మహాశివరాత్రి
- మే దినోత్సవం
- మొహర్రం
- రంజాన్
- వినాయకచవితి
- సంక్రాంతి
- హోలీ
బయటి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
- Dates of Public Holidays in India Archived 2008-11-04 at the Wayback Machine