గణతంత్ర దినోత్సవం

వికీపీడియా నుండి
(రిపబ్లిక్ దినోత్సవం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
గణతంత్ర దినోత్సవం
గణతంత్ర దినోత్సవం
మద్రాస్ రెజిమెంట్ సైనికులు 2004 గణతంత్రదినోత్సవ పేరేడ్ లో కవాతు జరుపుతున్న దృశ్యం
జరుపుకొనేవారుభారతదేశం
రకంజాతీయ
జరుపుకొనే రోజు26 జనవరి
ఉత్సవాలుపేరేడ్, విద్యాలయాల్లో తీపిమిఠాయులు పంచడం, సాంస్కృతిక ప్రదర్శనలు
ఆవృత్తిప్రతిసంవత్సరం
అనుకూలనంసంవత్సరంలో అదే రోజు

ఒక దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజుని ఆదేశము గణతంత్ర దేశంగా ప్రకటించుకుని జరుపుకునే "జాతీయ పండుగ" రోజు. భారతదేశంలో గణతంత్ర దినోత్సవం రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26 దినానికి గౌరవంగా జరుపు కుంటారు.

ఇతర దేశాలు

[మార్చు]

వివిధ దేశాల్లో గణతంత్ర దినోత్సవాలు జరుపుకునే రోజులు కింది పట్టికలో ఉన్నాయి.

దేశం పేరు గణతంత్ర దినోత్సవం జరుపుకొనే రోజు
ఇటలీ జూన్ 2
చైనా అక్టోబర్ 10
రొడీషియా అక్టోబరు 24
కజకిస్తాన్ అక్టోబరు 25
మాల్దీవులు నవంబర్ 11
బ్రెజిల్ నవంబర్ 15
యుగోస్లేవియా నవంబర్ 29
మాల్టా డిసెంబరు 13
నైజర్ డిసెంబరు 18
రొమానియా డిసెంబరు 8
అల్బేనియా జనవరి 11 (1946)
ఆర్మేనియా మే 28 (1918)
అజర్‌బైజాన్ మే 28 (1918)
బుర్కినా ఫాసో డిసెంబరు 11 (1958), అప్పర్ వోల్టా ఫ్రెంచి సమూహంలో రిపబ్లిక్ అయినది.)
తూర్పు జర్మనీ అక్టోబరు 7
గాంబియా ఏప్రిల్ 24 (1970)
గ్రీసు జూలై 24 (1974)
ఘనా జూలై 1 (1960)
గయానా ఫిబ్రవరి 23 (1970, ఇంకో పేరు మష్ర్‌మాని)
ఐస్‌లాండ్ జూన్ 17 (1944)
ఇరాన్ ఏప్రిల్ 1 ఇస్లామిక్ రిపబ్లిక్ డే
ఇరాక్ జూలై 14
కెన్యా డిసెంబరు 12 (1963, చూడండి జమ్‌హూరి దినం.)
లిథువేనియా మే 15 (1920, ఇంకో పేరు లిథువేనియా రాజ్యాంగ శాసనసభ దినము)
మాల్దీవులు నవంబర్ 11 (1968)
నేపాల్ మే 28 (2008)
నైగర్ డిసెంబరు 18 (1958)
ఉత్తర కొరియా సెప్టెంబరు 9 (1948)
పాకిస్తాన్ మార్చి 23 (1956)
పోర్చుగల్ నవంబర్ 15 (1991)
సియెర్రా లియోన్ ఏప్రిల్ 27, (1961)
ట్యునీషియా జూలై 25, (1957)
టర్కీ అక్టోబరు 29 (1923)

చిత్రమాలిక

[మార్చు]


వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

బయటి లింకులు

[మార్చు]
  • "గణతంత్రం...ఘనకీర్తి పరేడ్ల ప్రత్యేక ఆకర్షణ". సూర్య. 2013-01-20. Retrieved 2014-01-24.[permanent dead link]