జూనియర్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జూనియర్స్
దర్శకత్వంజె. పుల్లారావు
నిర్మాతజె. భగవాన్, డి.వి.వి. దానయ్య
తారాగణంఅల్లరి నరేష్, షెరిన్ శృంగార్, తనికెళ్ళ భరణి, ప్రకాష్ రాజ్, వైజాగ్ ప్రసాద్, సుధాకర్ బేతా, జూనియర్ రేలంగి, గౌతంరాజు, బెనర్జీ, లక్ష్మీపతి
సంగీతంచక్రి
విడుదల తేదీ
2003 జనవరి 24 (2003-01-24)
దేశంభారతదేశం
భాషతెలుగు

జూనియర్స్ 2003, జనవరి 24న విడుదలైన తెలుగు చలనచిత్రం. జె. పుల్లారావు దర్శకత్వంలో అల్లరి నరేష్, షెరిన్ శృంగార్, తనికెళ్ళ భరణి, ప్రకాష్ రాజ్, వైజాగ్ ప్రసాద్, సుధాకర్ బేతా, జూనియర్ రేలంగి, గౌతంరాజు, బెనర్జీ, లక్ష్మీపతి తదితరులు నటించారు.[1] ఇది తమిళ చిత్రం తుళ్లువదో ఇళమై (2002)కి రీమేక్.

నటవర్గం[మార్చు]

పాటల జాబితా[మార్చు]

ప్రేయసి, గానం: హరిహరణ్ , కౌసల్య

నా గుండెల్లో , గానం: చక్రి, కౌసల్య

చెలియా చెలియా, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

చేసింది , గానం.కె కె ,. రవివర్మ , చక్రీ

నైట్ జోర్ , గానం . వసుంధరా దాస్, టిప్పు

హాల్లో హాల్లో, గానం.శంకర మహదేవన్ , కె ఎస్ చిత్ర.

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "జునియర్స్". telugu.filmibeat.com. Retrieved 12 October 2017.