పరుచూరి వెంకటేశ్వరరావు
Appearance
పరుచూరి వెంకటేశ్వరరావు | |
---|---|
నివాస ప్రాంతం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం |
మతం | హిందూ |
పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి వెంకటేశ్వరరావు ఇద్దరిలో పెద్దవారు. మాటల రచయితగా, నటుడిగా ప్రసిద్ధుడు.
జననం
[మార్చు]వెంకటేశ్వరరావు జూన్ 21న జన్మించాడు.
సినిమాలు
[మార్చు]నందమూరి తారక రామారావు 1981లో పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ లకు 'పరుచూరి బ్రదర్స్' అని నామకరణం చేసి, తన సొంత చిత్రం 'అనురాగదేవత' ద్వారా రచయితులగా పరిచయం చేశారు.[1] తన తమ్ముడు పరుచూరి గోపాలకృష్ణతో కలిసి 333కు పైగా సినిమాలకు రచయితగా పనిచేశాడు.
నటుడిగా
[మార్చు]- ఆడది (1990)[2]
- అల్లరి రాముడు (2002)
- సంతోషం (2002)
- శాంభవి ఐపిఎస్ (2003)
- నేనున్నాను (2004)
- వీర (2011)
- తూనీగ తూనీగ (2012)
- రౌడీ ఫెలో (2014)
- అస్త్రం (2006)
- విశ్వామిత్ర (2019)[3][4]
- దృశ్యం
రచయితగా
[మార్చు]- ప్రజాస్వామ్యం (1987)
- ధర్మక్షేత్రం (1992)
- మాస్ (2004)
- అల్లరి పిడుగు (2005)
- బలాదూర్ (2008)
- వీర (2011)
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి, సినిమా కబుర్లు (21 June 2015). "పరుచూరి వెంకటేశ్వరరావు బర్త్ డే". Retrieved 3 March 2018.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link)[permanent dead link] - ↑ Bharat Movies, Movie Pages. "Aadadhi. Aadadhi Movie Cast & Crew". www.bharatmovies.com. Retrieved 11 August 2020.[permanent dead link]
- ↑ సాక్షి, సినిమా (14 April 2019). "ఊహకు అందని విషయాలతో..." Archived from the original on 14 April 2019. Retrieved 10 February 2020.
- ↑ సాక్షి, సినిమా (16 February 2019). "సృష్టిలో ఏదైనా సాధ్యమే". Archived from the original on 16 February 2019. Retrieved 10 February 2020.