ఉదయమిత్ర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:మహబూబ్ నగర్ జిల్లా వర్తమాన కవులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}
{{సమాచారపెట్టె వ్యక్తి
పాలమూరు జిల్లాలో ఉదయమిత్ర గారు మంచి కవి, రచయిత. వీరి జన్మ నామం ఎన్. యాదగిరి. స్వస్థలం జడ్చర్ల. ఆంగ్ల ఉపన్యాసకులుగా పని చేసి పదవీ విరమణ చేశారు. పాలమూరు జిల్లా సామాజిక సమస్యలపై ఉద్యమిస్తున్న పాలమూరు ఆధ్యయన వేదికలో సభ్యులు. వీరు [[అమ్మను జూడాలె ]], [[ ఆఖరి కుందేలు]] పేరుతో రెండు కథా సంపుటులను వెలువరించారు. [[పాట సంద్రమై...]] పేరుతో కవితలను వెలువరించారు. సహచర ఉద్యమ మిత్రులు [[ఉదయ్]], [[ఉజ్జ్వల్]] లతో కలిసి, [[ దేవులాట]] పేరుతో కవితా సంకలనాన్ని; [[పరిమళ్]], [[ఇక్బాల్ పాష]]లతో కలిసి [[ఓడిపోలే...పల్లె]] పేరుతో కథలు, కవితలతో కూడిన పుస్తకాన్ని, వీరితోనే కలిసి పాటలు, కవితలతో [[దుఃఖాగ్నుల తెలంగాణ]] ను వెలువరించారు. వీరు తమ కవితలకు రెండు సార్లు కుందుర్తి - రంజని అవార్డులు అందుకున్నారు. వీరి కవితలను కొన్నిటిని కొడవటిగంటి శాంతాసుందరి హిందీలోకి అనువదించింది.
| name = ఉదయమిత్ర
{{పాలమూరు జిల్లా కవులు}}
| residence = జడ్చర్ల
| other_names = ఎన్. యాదగిరి
| image =
| imagesize =200px
| caption =
| birth_name = ఎన్. యాదగిరి
| birth_date =
| birth_place = [[మహబూబ్ నగర్]] జిల్లా [[జడ్చర్ల]]
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known = అభ్యుదయ కవి
| occupation = విశ్రాంత అధ్యాపకులు
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = హిందూ
| wife =
| spouse=
| partner =
| children =
| father =
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}



పాలమూరు జిల్లాలో ఉదయమిత్ర గారు మంచి కవి, రచయిత. వీరి జన్మ నామం ఎన్. యాదగిరి. స్వస్థలం జడ్చర్ల. ఆంగ్ల ఉపన్యాసకులుగా పని చేసి పదవీ విరమణ చేశారు. పాలమూరు జిల్లా సామాజిక సమస్యలపై ఉద్యమిస్తున్న పాలమూరు ఆధ్యయన వేదికలో సభ్యులు. వీరు అమ్మను జూడాలె , ఆఖరి కుందేలు పేరుతో రెండు కథా సంపుటులను వెలువరించారు. పాట సంద్రమై... పేరుతో కవితలను వెలువరించారు. సహచర ఉద్యమ మిత్రులు [[ఉదయ్]], [[ఇక్బాల్ పాష|ఉజ్జ్వల్]] లతో కలిసి, [[ దేవులాట]] పేరుతో కవితా సంకలనాన్ని; [[పరిమళ్]], [[ఇక్బాల్ పాష|ఉజ్జ్వల్]]లతో కలిసి ఓడిపోలే...పల్లె పేరుతో కథలు, కవితలతో కూడిన పుస్తకాన్ని, వీరితోనే కలిసి పాటలు, కవితలతో దుఃఖాగ్నుల తెలంగాణ ను వెలువరించారు. వీరు తమ కవితలకు రెండు సార్లు కుందుర్తి - రంజని అవార్డులు అందుకున్నారు. వీరి కవితలను కొన్నిటిని కొడవటిగంటి శాంతాసుందరి హిందీలోకి అనువదించింది.
== రచనలు ==
* అమ్మను జూడాలె
* ఆఖరి కుందేలు
* పాట సంద్రమై
;ఇతరులతో కలిసి
* దేవులాట
* ఓడిపోలే...పల్లె
* దుఃఖాగ్నుల తెలంగాణ
{{పాలమూరు జిల్లా కవులు}}
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా కవులు]]
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా వర్తమాన కవులు]]
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా వర్తమాన కవులు]]

08:37, 6 మార్చి 2015 నాటి కూర్పు

ఉదయమిత్ర
జననంఎన్. యాదగిరి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల
నివాస ప్రాంతంజడ్చర్ల
ఇతర పేర్లుఎన్. యాదగిరి
వృత్తివిశ్రాంత అధ్యాపకులు
ప్రసిద్ధిఅభ్యుదయ కవి
మతంహిందూ


పాలమూరు జిల్లాలో ఉదయమిత్ర గారు మంచి కవి, రచయిత. వీరి జన్మ నామం ఎన్. యాదగిరి. స్వస్థలం జడ్చర్ల. ఆంగ్ల ఉపన్యాసకులుగా పని చేసి పదవీ విరమణ చేశారు. పాలమూరు జిల్లా సామాజిక సమస్యలపై ఉద్యమిస్తున్న పాలమూరు ఆధ్యయన వేదికలో సభ్యులు. వీరు అమ్మను జూడాలె , ఆఖరి కుందేలు పేరుతో రెండు కథా సంపుటులను వెలువరించారు. పాట సంద్రమై... పేరుతో కవితలను వెలువరించారు. సహచర ఉద్యమ మిత్రులు ఉదయ్, ఉజ్జ్వల్ లతో కలిసి, దేవులాట పేరుతో కవితా సంకలనాన్ని; పరిమళ్, ఉజ్జ్వల్లతో కలిసి ఓడిపోలే...పల్లె పేరుతో కథలు, కవితలతో కూడిన పుస్తకాన్ని, వీరితోనే కలిసి పాటలు, కవితలతో దుఃఖాగ్నుల తెలంగాణ ను వెలువరించారు. వీరు తమ కవితలకు రెండు సార్లు కుందుర్తి - రంజని అవార్డులు అందుకున్నారు. వీరి కవితలను కొన్నిటిని కొడవటిగంటి శాంతాసుందరి హిందీలోకి అనువదించింది.

రచనలు

  • అమ్మను జూడాలె
  • ఆఖరి కుందేలు
  • పాట సంద్రమై
ఇతరులతో కలిసి
  • దేవులాట
  • ఓడిపోలే...పల్లె
  • దుఃఖాగ్నుల తెలంగాణ
"https://te.wikipedia.org/w/index.php?title=ఉదయమిత్ర&oldid=1439389" నుండి వెలికితీశారు