కృష్ణుడు (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 17: పంక్తి 17:
'''కృష్ణుడు ''' ఒక తెలుగు సినీ నటుడు. తన భారీ కాయంతో తనదైన ప్రత్యేక శైలి నటనను సృష్టించుకున్నాడు.
'''కృష్ణుడు ''' ఒక తెలుగు సినీ నటుడు. తన భారీ కాయంతో తనదైన ప్రత్యేక శైలి నటనను సృష్టించుకున్నాడు.
==నేపథ్యము==
==నేపథ్యము==
[[తూర్పు గోదావరి జిల్లా]], [[రాజోలు]] తాలూకా, [[చింతలపల్లి]] లో జన్మించాడు. ప్రాధమిక విద్యాభ్యాసాన్ని స్వగ్రామంలోనూ మరియు ఉన్నత విద్యాభ్యాసాన్ని [[బెంగుళూరు]] లోనూ పూర్తి చేశాడు. ఇతని అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు.
[[తూర్పు గోదావరి జిల్లా]], [[రాజోలు]] తాలూకా, [[చింతలపల్లి]] లో జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసాన్ని స్వగ్రామంలోనూ మరియు ఉన్నత విద్యాభ్యాసాన్ని [[బెంగుళూరు]] లోనూ పూర్తి చేశాడు. ఇతని అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు.


==నటించిన చిత్రాలు (పాక్షిక జాబితా)==
==నటించిన చిత్రాలు (పాక్షిక జాబితా)==
పంక్తి 99: పంక్తి 99:
{{Use dmy dates|date=April 2011}}
{{Use dmy dates|date=April 2011}}
==మూలాలు==
==మూలాలు==
<references/>
<references/>

[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు]]

13:42, 8 సెప్టెంబరు 2015 నాటి కూర్పు

కృష్ణుడు

జన్మ నామంకృష్ణుడు
జననం (1975-07-29) 1975 జూలై 29 (వయసు 48)
Indiaచింతలపల్లి
రాజోలు తాలూకా,
తూర్పు గోదావరి జిల్లా,
ఆంధ్రప్రదేశ్
ప్రముఖ పాత్రలు హ్యాపీ డేస్
వినాయకుడు
దూకుడు (సినిమా)

కృష్ణుడు ఒక తెలుగు సినీ నటుడు. తన భారీ కాయంతో తనదైన ప్రత్యేక శైలి నటనను సృష్టించుకున్నాడు.

నేపథ్యము

తూర్పు గోదావరి జిల్లా, రాజోలు తాలూకా, చింతలపల్లి లో జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసాన్ని స్వగ్రామంలోనూ మరియు ఉన్నత విద్యాభ్యాసాన్ని బెంగుళూరు లోనూ పూర్తి చేశాడు. ఇతని అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు.

నటించిన చిత్రాలు (పాక్షిక జాబితా)

సంవత్సరం చిత్రం పాత్ర
2013 మిస్టర్ మన్మథ
2012 ఎటో వెళ్ళిపోయింది మనసు ప్రకాశ్
2010 చంద్రుడు
మ్యాంగో
అమాయకుడు
కోతిమూక
పప్పు
ఏ మాయ చేశావే నిజ జీవిత పాత్ర
2009 ఆర్య 2
విలేజ్ లో వినాయకుడు[1] కార్తీక్
ఓయ్! ఫాట్సో
2008 వినాయకుడు (సినిమా) కార్తీక్
జల్సా ప్రతినాయకుడి పరిచయ దృశ్యం
2007 హ్యాపీ డేస్ లావుపాటి సీనియర్
మధుమాసం
ఒక్కడున్నాడు
2006 పోకిరి
2004 ఆర్య
2003 అప్పుడప్పుడు
గంగోత్రి (సినిమా)

బయటి లంకెలు

మూలాలు

  1. "Krishnudu, Saranya in ‘Village Lo Vinayakudu’", MSN India, 15 September 2009, retrieved 2011-07-12