తుమ్మ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 19: | పంక్తి 19: | ||
About 1,300; see [[List of Acacia species]] |
About 1,300; see [[List of Acacia species]] |
||
}} |
}} |
||
'''తుమ్మ''' ఒక రకమైన దట్టంగా ముళ్ళతో కూడిన చెట్టు. ఇవి [[ఫాబేసి]] (Fabaceae) కుటుంబంలోని [[అకేసియా]] (Acacia) ప్రజాతికి చెందినవి. ఇది ముళ్లతో ఉండే కొమ్మలు, నల్లని బెరడు, పసుపు రంగులో ఉండే పువ్వులు కలిగి యుంటాయి. |
'''తుమ్మ''' ఒక రకమైన దట్టంగా ముళ్ళతో కూడిన [[చెట్టు]]. ఇవి [[ఫాబేసి]] (Fabaceae) కుటుంబంలోని [[అకేసియా]] (Acacia) ప్రజాతికి చెందినవి. ఇది ముళ్లతో ఉండే కొమ్మలు, నల్లని బెరడు, [[పసుపు]] రంగులో ఉండే [[పుష్పము|పువ్వులు]] కలిగి యుంటాయి. |
||
== రకాలు == |
== రకాలు == |
||
* అకేసియా అరాబికా - [[నల్ల తుమ్మ]] |
* అకేసియా అరాబికా - [[నల్ల తుమ్మ]] |
||
పంక్తి 28: | పంక్తి 28: | ||
* అకేసియా కాన్ సిన్నా - [[సీకాయ]] |
* అకేసియా కాన్ సిన్నా - [[సీకాయ]] |
||
==పెరిగే ప్రదేశాలు== |
==పెరిగే ప్రదేశాలు== |
||
ఇది ప్రాధమికంగా [[పాకిస్థాన్]] , లోని సింధ్ ప్రాంతానికి చెందినది. ఇది భారత దేశంలో ఇక్కడ చూసినా తుమ్మచెట్లు విరివిగా కనబడుతాయి. ఆఫ్రికా అంతటా ఇది పెరుగుతుంది. తుమ్మ చెట్టులోంచి మనకి దొరికేది ముఖంగా జిగురు అనేవిషయం మనందరికీ తెలిసినదే. |
ఇది ప్రాధమికంగా [[పాకిస్థాన్]] , లోని సింధ్ ప్రాంతానికి చెందినది. ఇది భారత దేశంలో ఇక్కడ చూసినా తుమ్మచెట్లు విరివిగా కనబడుతాయి. [[ఆఫ్రికా]] అంతటా ఇది పెరుగుతుంది. తుమ్మ చెట్టులోంచి మనకి దొరికేది ముఖంగా [[జిగురు]] అనేవిషయం మనందరికీ తెలిసినదే. |
||
== ఉపయోగాలు == |
== ఉపయోగాలు == |
||
* తుమ్మ చెట్టులో ముఖ్యంగా ఉపయోగపడేవి ఆకులు, బెరడు,జిగురు, వీటిలోనే ఔషధ గుణాలున్నాయి. |
* తుమ్మ చెట్టులో ముఖ్యంగా ఉపయోగపడేవి ఆకులు, బెరడు,జిగురు, వీటిలోనే ఔషధ గుణాలున్నాయి. |
||
* కొన్ని జాతుల మొక్కలు |
* కొన్ని జాతుల మొక్కలు ఔషధాలుగా ఉపయోగపడతాయి. |
||
* తుమ్మ చెట్టు నుండి [[జిగురు]] లభిస్తుంది. |
* తుమ్మ చెట్టు నుండి [[జిగురు]] లభిస్తుంది. |
||
* తుమ్మ ఆకులు [[జీలకర్ర]] , [[వాము]] కలిపి కాచిన కషాయం తాగితే డయేరియా తగ్గుతుంది.బెరడుతో చేసే కషాయం కూడా ఇలానే పనిచేస్తుంది. |
* తుమ్మ ఆకులు [[జీలకర్ర]] , [[వాము]] కలిపి కాచిన [[కషాయం]] తాగితే డయేరియా తగ్గుతుంది.బెరడుతో చేసే కషాయం కూడా ఇలానే పనిచేస్తుంది. |
||
* రోజూ తుమ్మ |
* రోజూ తుమ్మ [[బెరడు]]<nowiki/>ను నములుతుంటే పంటి సమస్యలు తగ్గిపోతాయి. కదిలే పళ్ళు గట్టిపడతాయి. చిగుళ్ల వాపులు తగ్గుతాయి. |
||
* దంత సమస్యలను నివారిస్తుంది. కొద్దిగా బొగ్గుపొడి,తుమ్మబెరడు చూర్ణం, పటికపొడి, కొద్దిగా సైంధవ లవణం కలిపిన పౌడర్ తో రూజూ పళ్ళు తోముకుంటె ఎటువంటి దంత సమస్యలు దరిచేరవు. |
* దంత సమస్యలను నివారిస్తుంది. కొద్దిగా బొగ్గుపొడి,తుమ్మబెరడు చూర్ణం, పటికపొడి, కొద్దిగా సైంధవ లవణం కలిపిన పౌడర్ తో రూజూ పళ్ళు తోముకుంటె ఎటువంటి దంత సమస్యలు దరిచేరవు. |
||
* తుమ్మ బెరడు కషాయంలో కొద్దిగా సైంధవ లవణం కలిపి |
* తుమ్మ బెరడు కషాయంలో కొద్దిగా సైంధవ లవణం కలిపి పుక్కిలి పడితే వాచిన [[టాన్సిల్స్|టాన్సిల్స్]] నొప్పి వెంటనే తగ్గిపోతుంది. |
||
* బెరడు కషాయాన్న్ని "వెజైనల్ వాష్" (యోని ప్రక్షాళన) కు వాడితే లుకేరియా తగ్గుతుంది. |
* బెరడు కషాయాన్న్ని "వెజైనల్ వాష్" (యోని ప్రక్షాళన) కు వాడితే లుకేరియా తగ్గుతుంది. |
||
* లేత తుమ్మకాయలు తింటే స్వప్న స్ఖలనాలు తగ్గుతాయి. అలాగే శీఘ్ర స్కలనం నివారించబడుతుంది. |
* లేత తుమ్మకాయలు తింటే స్వప్న స్ఖలనాలు తగ్గుతాయి. అలాగే శీఘ్ర స్కలనం నివారించబడుతుంది. |
08:48, 13 జూలై 2017 నాటి కూర్పు
తుమ్మ | |
---|---|
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Subfamily: | |
Tribe: | Acacieae
|
Genus: | అకేసియా Philip Miller
|
జాతులు | |
About 1,300; see List of Acacia species |
తుమ్మ ఒక రకమైన దట్టంగా ముళ్ళతో కూడిన చెట్టు. ఇవి ఫాబేసి (Fabaceae) కుటుంబంలోని అకేసియా (Acacia) ప్రజాతికి చెందినవి. ఇది ముళ్లతో ఉండే కొమ్మలు, నల్లని బెరడు, పసుపు రంగులో ఉండే పువ్వులు కలిగి యుంటాయి.
రకాలు
- అకేసియా అరాబికా - నల్ల తుమ్మ
- అకేసియా ల్యూకోఫ్లియా - తెల్ల తుమ్మ
- అకేసియా మెలనోజైలాన్ - ఆస్ట్రేలియా తుమ్మ
- అకేసియా ఫార్నెసియాన - నాగ తుమ్మ
- అకేసియా కెటచ్యు - కాచు
- అకేసియా కాన్ సిన్నా - సీకాయ
పెరిగే ప్రదేశాలు
ఇది ప్రాధమికంగా పాకిస్థాన్ , లోని సింధ్ ప్రాంతానికి చెందినది. ఇది భారత దేశంలో ఇక్కడ చూసినా తుమ్మచెట్లు విరివిగా కనబడుతాయి. ఆఫ్రికా అంతటా ఇది పెరుగుతుంది. తుమ్మ చెట్టులోంచి మనకి దొరికేది ముఖంగా జిగురు అనేవిషయం మనందరికీ తెలిసినదే.
ఉపయోగాలు
- తుమ్మ చెట్టులో ముఖ్యంగా ఉపయోగపడేవి ఆకులు, బెరడు,జిగురు, వీటిలోనే ఔషధ గుణాలున్నాయి.
- కొన్ని జాతుల మొక్కలు ఔషధాలుగా ఉపయోగపడతాయి.
- తుమ్మ చెట్టు నుండి జిగురు లభిస్తుంది.
- తుమ్మ ఆకులు జీలకర్ర , వాము కలిపి కాచిన కషాయం తాగితే డయేరియా తగ్గుతుంది.బెరడుతో చేసే కషాయం కూడా ఇలానే పనిచేస్తుంది.
- రోజూ తుమ్మ బెరడును నములుతుంటే పంటి సమస్యలు తగ్గిపోతాయి. కదిలే పళ్ళు గట్టిపడతాయి. చిగుళ్ల వాపులు తగ్గుతాయి.
- దంత సమస్యలను నివారిస్తుంది. కొద్దిగా బొగ్గుపొడి,తుమ్మబెరడు చూర్ణం, పటికపొడి, కొద్దిగా సైంధవ లవణం కలిపిన పౌడర్ తో రూజూ పళ్ళు తోముకుంటె ఎటువంటి దంత సమస్యలు దరిచేరవు.
- తుమ్మ బెరడు కషాయంలో కొద్దిగా సైంధవ లవణం కలిపి పుక్కిలి పడితే వాచిన టాన్సిల్స్ నొప్పి వెంటనే తగ్గిపోతుంది.
- బెరడు కషాయాన్న్ని "వెజైనల్ వాష్" (యోని ప్రక్షాళన) కు వాడితే లుకేరియా తగ్గుతుంది.
- లేత తుమ్మకాయలు తింటే స్వప్న స్ఖలనాలు తగ్గుతాయి. అలాగే శీఘ్ర స్కలనం నివారించబడుతుంది.
- ఎండిన తుమ్మ చెట్టు కంపలను కంచెగా పంటపొలాలను పశువులనుండి రక్షించడానికి వేస్తారు.
చిత్రమాలిక
-
Acacia drepanolobium
-
Acacia sp.
-
తుమ్మముల్లు
సూచికలు
Look up తుమ్మ in Wiktionary, the free dictionary.