కులదైవం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:రేలంగి నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10: పంక్తి 10:
starring = [[గుమ్మడి వెంకటేశ్వరరావు]], [[అంజలీదేవి]], [[రామమూర్తి]], [[కొంగర జగ్గయ్య]], [[కృష్ణకుమారి]] |
starring = [[గుమ్మడి వెంకటేశ్వరరావు]], [[అంజలీదేవి]], [[రామమూర్తి]], [[కొంగర జగ్గయ్య]], [[కృష్ణకుమారి]] |
}}
}}
'''కులదైవం''' [[1960]], [[మార్చి 4]]వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. ఇదే పేరుతో తమిళంలో 1956లో ఎస్.వి.సహస్రనామం, [[పండరీబాయి]] జంటగా విడుదలైన సినిమా, 1957లో బలరాజ్‌సహానీ, పండరీబాయిలు జంటగా హిందీలో విడుదలైన బాబీ చిత్రాలు ఈ సినిమాకు మూలం. ఈ సినిమాలన్నీ బెంగాలీ రచయిత్రి ప్రభావతి సరస్వతి రచించిన ఒక కథా ఆధారంగా నిర్మించబడ్డాయి.
==నటీనటులు==
==నటీనటులు==
* [[గుమ్మడి వెంకటేశ్వరరావు]] - పెద్దన్నయ్య
* [[గుమ్మడి వెంకటేశ్వరరావు]] - పెద్దన్నయ్య

16:12, 29 ఏప్రిల్ 2019 నాటి కూర్పు

కులదైవం
(1960 తెలుగు సినిమా)
దర్శకత్వం కబీర్‌దాస్
తారాగణం గుమ్మడి వెంకటేశ్వరరావు, అంజలీదేవి, రామమూర్తి, కొంగర జగ్గయ్య, కృష్ణకుమారి
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల, జమునారాణి, చిత్తరంజన్
గీతరచన సముద్రాల, కొసరాజు
నిర్మాణ సంస్థ శ్రీ సారథి స్టూడియోస్
భాష తెలుగు

కులదైవం 1960, మార్చి 4వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. ఇదే పేరుతో తమిళంలో 1956లో ఎస్.వి.సహస్రనామం, పండరీబాయి జంటగా విడుదలైన సినిమా, 1957లో బలరాజ్‌సహానీ, పండరీబాయిలు జంటగా హిందీలో విడుదలైన బాబీ చిత్రాలు ఈ సినిమాకు మూలం. ఈ సినిమాలన్నీ బెంగాలీ రచయిత్రి ప్రభావతి సరస్వతి రచించిన ఒక కథా ఆధారంగా నిర్మించబడ్డాయి.

నటీనటులు

పాటలు

మూలాలు

డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=కులదైవం&oldid=2649658" నుండి వెలికితీశారు