చౌటుప్పల్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి సముదాయం నిర్ణయం మేరకు సకలజనుల సమ్మె విభాగం తొలగించాను |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి మండలంలోని గ్రామాలు మూస ఎక్కించాను |
||
పంక్తి 16: | పంక్తి 16: | ||
== వెలుపలి లంకెలు == |
== వెలుపలి లంకెలు == |
||
{{యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన విషయాలు|state=collapsed}} |
{{చౌటుప్పల్ మండలంలోని గ్రామాలు}}{{యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన విషయాలు|state=collapsed}} |
16:42, 8 జూన్ 2019 నాటి కూర్పు
చౌటుప్పల్, తెలంగాణ రాష్ట్రములోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒక మండలం,గ్రామం.[1]
ఇది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధినందలి ఒక భాగం.
గణాంక వివరాలు
చౌటుప్పల్ మండల జనాభా: 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 73,336 - పురుషులు 37,303 - స్త్రీలు 36,033
చౌటుప్పల్ పట్టణ జనాభా:2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ పట్టణ పరిధి 4566 ఇళ్లతో, 19092 మొత్తం జనాభాతో కలిగి ఉంది. మొత్తం జనాభాలో 9,588 మంది మగవారు, 9,504 మంది మహిళలు.
గ్రామం పేరు వెనుక చరిత్ర
పూర్వం ఈ ఊరిలో చౌట భూమి, ఉప్పు నీరు ఎక్కువగా ఉండడం వలన ఈ ఊరికి చౌటుప్పల్ అనే పేరు వచ్చిందని కథనం.
మూలాలు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016