వాడుకరి చర్చ:SrikanthGorthy: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎Project Tiger 2.0: కొత్త విభాగం
ట్యాగు: MassMessage delivery
పంక్తి 51: పంక్తి 51:
</div>
</div>
<!-- Message sent by User:Tulsi Bhagat@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=User:Ananth_(CIS-A2K)/PT1.0&oldid=19314862 -->
<!-- Message sent by User:Tulsi Bhagat@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=User:Ananth_(CIS-A2K)/PT1.0&oldid=19314862 -->
{{clear}}

15:20, 29 ఆగస్టు 2019 నాటి కూర్పు


SrikanthGorthy గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

SrikanthGorthy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.  [[వాడుకరి:Bhaskaranaidu (చర్చ) 04:35, 17 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
సాంకేతిక ఇబ్బందులు

వ్యాసం అయితే వ్రాస్తాను గాని మూసలూ, పట్టికలూ, లింకులూ ఇలాంటి సాంకేతిక విషయాలతో చాలా గందరగోళంగా ఉంది.

వికీలో సరైన సమాచారంతో, మూలాలతో వ్యాసం వ్రాయడమే అత్యంత ప్రధానమైన అంశం. దానికొరకు {{cite web}} లాంటి మూస వాడడం తప్పదు. కొత్త విజువల్ ఎడిటర్ కు మారితే, సులభంగా మూసలు, పట్టికలు, లింకులు చేర్చవచ్చు. మరిన్ని వివరాలకు మీ చర్చాపేజీలోని తొలి స్వాగత సందేశంలో లింకులు చూడండి. ఇంకా మీకు సందేహాలుంటే, మీ చర్చాపేజీలో అడగండి. సహసభ్యులు స్పందనలతో కొద్ది రోజుల్లో మీరు నేర్చుకోగలుగుతారు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Bhaskaranaidu (చర్చ) 04:35, 17 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

గణితము

మీ శ్రీకాంత్ గారూ, మీరు గణిత శాస్త్ర వ్యాసాలను వ్రాయ సంకల్పించినందులకు ధన్యవాదాలు. మీరు ఆంగ్ల వాక్యాలను గూగుల్ అనువాద పరికరం ద్వారా అనువాదం చేస్తున్నట్లుంది. అందువలన వాక్య నిర్మాణం సరిగా లేదు. గణితము వ్యాసం చదివేవారికి అర్థమయ్యే రీతిలో సులభమైన భాషలో రాస్తే బాగుంటుంది. ఆ వ్యాసంలో అక్షర దోషాలు కూడా ఉన్నాయి. గూగుల్ అనువాదం సరిగా ఉండదు. కనుక మనం వాక్యాలను శుద్ధి చేయవలసి ఉంటుంది. గణితంలో కొన్ని పదాలకు సరైన తెలుగు పదాలుంటాయి. వాటిని ఉపయొగించవచ్చును. లేని వాటికి ఆంగ్ల పదాలను వాడవచ్చును. భౌతిక శాస్త్రంలో ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను వంటి అనేక పదాలకు సరైన తెలుగు పదాలు సృష్టింపబడలేదు. వాటిని అలాగే రాస్తే చదువరులకు అర్థం అవుతుంది. కనుక ఆంగ్ల పదాలను ఉపయోగించవద్దని నేననలేదు. వాక్య నిర్మాణం అర్థమయ్యే రీతిలో ఉండే విధంగా అనువాదం చేయమని నా సలహా. మీరు చేర్చిన వ్యాస భాగాలు అర్థమయ్యే రీతిలో అనువాదం జరిగిన తరువాత ఆ మూసను తొలగిస్తాను.ధన్యవాదాలు.--కె.వెంకటరమణచర్చ 14:04, 18 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

శ్రీకాంత్ గారూ! ప్రాజెక్టు టైగర్ రచనా పోటీకి మీరు చేర్చిన వ్యాసాల విషయంలోనూ పై సూచనే వర్తిస్తుందండీ. దయచేసి వ్యాసాన్ని సరిదిద్ది తిరిగి సమర్పించండి. --పవన్ సంతోష్ (చర్చ) 11:11, 30 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Project Tiger 2.0

Sorry for writing this message in English - feel free to help us translating it