రాశి (నటి): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
వ్యక్తిగత జీవితం ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 8: | పంక్తి 8: | ||
| birthname = విజయలక్ష్మి |
| birthname = విజయలక్ష్మి |
||
| occupation = నటి,నిర్మాత |
| occupation = నటి,నిర్మాత |
||
| othername = రాశి, మంత్ర |
| othername = రాశి, మంత్ర, విజయలక్ష్మి |
||
| yearsactive = 1982 - ఇప్పటివరకు |
| yearsactive = 1982 - ఇప్పటివరకు |
||
| notable role = [[గోకులంలో సీత]], [[శుభాకాంక్షలు]] |
| notable role = [[గోకులంలో సీత]], [[శుభాకాంక్షలు]] |
||
పంక్తి 18: | పంక్తి 18: | ||
}} |
}} |
||
'''రాశి''' ఒక తెలుగు నటి. బాలనటిగా [[తెలుగు]] చిత్రసీమలో ప్రవేశించి నాయికగా [[గోకులంలో సీత]], [[శుభాకాంక్షలు]] సినిమాలతో మంచి పేరు సంపాదించింది. [[తమిళం]]లో '''మంత్ర''' అనే పేరుతో నటించింది.[[శీను]],[[సముద్రం]],[[వెంకీ]] వంటి చిత్రాలలో కొన్ని [[శృంగార]] ప్రధాన ప్రత్యేక గీతాలలో నటించింది. |
'''రాశి''' ఒక తెలుగు నటి. బాలనటిగా [[తెలుగు]] చిత్రసీమలో ప్రవేశించి నాయికగా [[గోకులంలో సీత]], [[శుభాకాంక్షలు]] సినిమాలతో మంచి పేరు సంపాదించింది. [[తమిళం]]లో '''మంత్ర''' అనే పేరుతో నటించింది.[[శీను]],[[సముద్రం]],[[వెంకీ]] వంటి చిత్రాలలో కొన్ని [[శృంగార]] ప్రధాన ప్రత్యేక గీతాలలో నటించింది. |
||
== వ్యక్తిగత జీవితం == |
|||
రాశి చెన్నైలో జన్మించింది. ఆమె తల్లిది భీమవరం, తండ్రిది చెన్నై. ఈమెకు ఒక అన్నయ్య ఉన్నాడు. ఈమె తాత పద్మాలయ, విజయ వాహిని స్టూడియోలకు జూనియర్ ఆర్టిస్టులను సరఫరా చేసేవాడు. తండ్రి మొదట్లో బాలనటుడిగా కనిపించినా తర్వాత డ్యాన్సర్ గా మారాడు. రాశి కూడా చిన్నతనంలో బాలనటిగా నటించింది. పదో తరగతి దాకా చదివింది. సినిమాలలో కథానాయిక అయిన తర్వాత ఆంగ్ల సాహిత్యంలో బి. ఎ చేసింది.<ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/morenews/6/2019/11/12/119041099/Ali-tho-Saradaga-is-a-celebrity-chat-show-with-Actress-Raasi|title=అందుకే ‘రంగమ్మత్త’ పాత్ర ఒప్పుకోలేదు! - EENADU|last=Eenadu|website=www.eenadu.net|language=en|access-date=2019-11-12}}</ref> |
|||
==రాశి నటించిన తెలుగు చిత్రాలు== |
==రాశి నటించిన తెలుగు చిత్రాలు== |
||
{{colbegin}} |
{{colbegin}} |
12:11, 12 నవంబరు 2019 నాటి కూర్పు
రాశి | |
జన్మ నామం | విజయలక్ష్మి |
జననం | |
ఇతర పేర్లు | రాశి, మంత్ర, విజయలక్ష్మి |
క్రియాశీలక సంవత్సరాలు | 1982 - ఇప్పటివరకు |
భార్య/భర్త | శ్రీనివాస్ |
ప్రముఖ పాత్రలు | గోకులంలో సీత, శుభాకాంక్షలు |
రాశి ఒక తెలుగు నటి. బాలనటిగా తెలుగు చిత్రసీమలో ప్రవేశించి నాయికగా గోకులంలో సీత, శుభాకాంక్షలు సినిమాలతో మంచి పేరు సంపాదించింది. తమిళంలో మంత్ర అనే పేరుతో నటించింది.శీను,సముద్రం,వెంకీ వంటి చిత్రాలలో కొన్ని శృంగార ప్రధాన ప్రత్యేక గీతాలలో నటించింది.
వ్యక్తిగత జీవితం
రాశి చెన్నైలో జన్మించింది. ఆమె తల్లిది భీమవరం, తండ్రిది చెన్నై. ఈమెకు ఒక అన్నయ్య ఉన్నాడు. ఈమె తాత పద్మాలయ, విజయ వాహిని స్టూడియోలకు జూనియర్ ఆర్టిస్టులను సరఫరా చేసేవాడు. తండ్రి మొదట్లో బాలనటుడిగా కనిపించినా తర్వాత డ్యాన్సర్ గా మారాడు. రాశి కూడా చిన్నతనంలో బాలనటిగా నటించింది. పదో తరగతి దాకా చదివింది. సినిమాలలో కథానాయిక అయిన తర్వాత ఆంగ్ల సాహిత్యంలో బి. ఎ చేసింది.[1]
రాశి నటించిన తెలుగు చిత్రాలు
- అమ్మో, ఒకటో తారీఖు
- బదిలీ
- బలరాం
- చెప్పాలని ఉంది
- శ్రీరామచంద్రులు (2003)
- దీవించండి
- దేవుళ్లు
- ఫూల్స్
- గిల్లికజ్జాలు
- గోకులంలో సీత
- హరిశ్చంద్ర
- కృష్ణబాబు
- లేడీ బాస్
- మా ఆయన పోలీస్
- మా ఆవిడమీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది
- మనసిచ్చి చూడు
- మనసుపడ్డాను కానీ
- మంచి మొగుడు
- మూడు ముక్కలాట
- నాగ ప్రతిష్ట
- నేటి గాంధీ
- నిజం (ప్రత్యేక నృత్యం)
- ఒకే మాట
- పండగ
- పెళ్లిపందిరి
- పోలీస్ మొగుడు
- పోలీస్ సిస్టర్స్
- ప్రేయసి రావే
- రావుగారిల్లు (బాలనటిగా)
- సముద్రం (ప్రత్యేక నృత్యం)
- సందడే సందడి
- శీను (ప్రత్యేక నృత్యం)
- స్నేహితులు
- శ్రీరామచంద్రులు
- శుభాకాంక్షలు
- సుప్రభాతం
- స్వప్నలోకం
- టూమచ్
- త్రినేత్రం
- వీడు సామాన్యుడు కాడు
- వెంకీ (ప్రత్యేక నృత్యం)
బయటి లింకులు
- ↑ Eenadu. "అందుకే 'రంగమ్మత్త' పాత్ర ఒప్పుకోలేదు! - EENADU". www.eenadu.net (in ఇంగ్లీష్). Retrieved 2019-11-12.