రాశి (నటి): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వ్యక్తిగత జీవితం
ట్యాగు: 2017 source edit
అవసరం లేని బయట లింకుల తొలగింపు, మూలాల జాబితా చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 67: పంక్తి 67:
{{colend}}
{{colend}}


== మూలాలు ==
==బయటి లింకులు==
{{మూలాలజాబితా}}
*[http://www.altiusdirectory.com/Entertainment/tollywood-actress-raasi-biography.php రాశి నటించిన చిత్రాల పాక్షిక జాబితా]
*[http://www.bharatstudent.com/cafebharat/photo_gallery_2-Telugu-Actress-Raasi-photo-galleries-2,2,144.php రాశి చిత్రమాలిక 1]
*[http://www.img8.telugucinemastills.com/actress/rasi/gallery1/ రాశి చిత్ర మాలిక 2]


[[వర్గం:1976 జననాలు]]
[[వర్గం:1976 జననాలు]]

17:09, 11 డిసెంబరు 2019 నాటి కూర్పు

రాశి

జన్మ నామంవిజయలక్ష్మి
జననం (1976-07-08) 1976 జూలై 8 (వయసు 47)
ఇతర పేర్లు రాశి, మంత్ర, విజయలక్ష్మి
క్రియాశీలక సంవత్సరాలు 1982 - ఇప్పటివరకు
భార్య/భర్త శ్రీనివాస్
ప్రముఖ పాత్రలు గోకులంలో సీత, శుభాకాంక్షలు

రాశి ఒక తెలుగు నటి. బాలనటిగా తెలుగు చిత్రసీమలో ప్రవేశించి నాయికగా గోకులంలో సీత, శుభాకాంక్షలు సినిమాలతో మంచి పేరు సంపాదించింది. తమిళంలో మంత్ర అనే పేరుతో నటించింది.శీను,సముద్రం,వెంకీ వంటి చిత్రాలలో కొన్ని శృంగార ప్రధాన ప్రత్యేక గీతాలలో నటించింది.

వ్యక్తిగత జీవితం

రాశి చెన్నైలో జన్మించింది. ఆమె తల్లిది భీమవరం, తండ్రిది చెన్నై. ఈమెకు ఒక అన్నయ్య ఉన్నాడు. ఈమె తాత పద్మాలయ, విజయ వాహిని స్టూడియోలకు జూనియర్ ఆర్టిస్టులను సరఫరా చేసేవాడు. తండ్రి మొదట్లో బాలనటుడిగా కనిపించినా తర్వాత డ్యాన్సర్ గా మారాడు. రాశి కూడా చిన్నతనంలో బాలనటిగా నటించింది. పదో తరగతి దాకా చదివింది. సినిమాలలో కథానాయిక అయిన తర్వాత ఆంగ్ల సాహిత్యంలో బి. ఎ చేసింది.[1]

రాశి నటించిన తెలుగు చిత్రాలు

మూలాలు

  1. Eenadu. "అందుకే 'రంగమ్మత్త' పాత్ర ఒప్పుకోలేదు! - EENADU". www.eenadu.net (in ఇంగ్లీష్). Retrieved 2019-11-12.
"https://te.wikipedia.org/w/index.php?title=రాశి_(నటి)&oldid=2785055" నుండి వెలికితీశారు