సుమలత: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:

[[1963]], [[ఆగష్టు 27]]న [[మద్రాసు]]లో పుట్టి బొంబాయి మరియు [[ఆంధ్ర ప్రదేశ్]]లలో పెరిగిన సుమలత [[గుంటూరు]]లో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గిన తర్వాత తన 15వ యేట సినీ రంగములో ప్రవేశించినది. ఈమె తండ్రి వి. మదన్ మోహన్, తల్లి రూపా మోహన్. ఈమె ఆరు భాషలు మాట్లాడగలదు. తెలుగు సినిమాలే కాక తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ చిత్రాలలో కూడా నటించినది.

తెలుగు లో తొలిచిత్రం విజయచందర్ హీరో గా నటించి,బాపు దర్శకత్వం వహించిన 'రాజాధిరాజు'.తర్వాత కృష్ణ తో సమాజానికి సవాల్ లో నతించింది.

సినీ రంగములో 11 యేళ్లపాటు పనిచేసి [[డిసెంబర్ 8]], [[1992]] న సహ కన్నడ నటుడు [[అంబరీష్]] ను ప్రేమించి పెళ్లి చేసుకొని బెంగుళూరులో స్థిరపడినది. ఈమెకు అభిషేక్ అని ఒక కొడుకు ఉన్నాడు.
సినీ రంగములో 11 యేళ్లపాటు పనిచేసి [[డిసెంబర్ 8]], [[1992]] న సహ కన్నడ నటుడు [[అంబరీష్]] ను ప్రేమించి పెళ్లి చేసుకొని బెంగుళూరులో స్థిరపడినది. ఈమెకు అభిషేక్ అని ఒక కొడుకు ఉన్నాడు.

చాలా వ్యవధి తరువాత తెలుగు సినిమాలలో 2006 లో వచ్చిన నాగార్జున చిత్రము బాస్ లో ఈమె ఒక పాత్ర పోషించినది.
చాలా వ్యవధి తరువాత తెలుగు సినిమాలలో 2006 లో వచ్చిన నాగార్జున చిత్రము బాస్ లో ఈమె ఒక పాత్ర పోషించినది.గేమ్ సినిమాలో (మోహన్ బాబు) జడ్జి పాత్రలో లనకనిపింవచింది.

==సుమలత నటించిన తెలుగు చిత్రాలు==
==సుమలత నటించిన తెలుగు చిత్రాలు==

09:19, 13 మార్చి 2008 నాటి కూర్పు

సుమలత అంబరీష్ (ఆగష్టు 27, 1963) తెలుగు సినిమా నటి.

1963, ఆగష్టు 27న మద్రాసులో పుట్టి బొంబాయి మరియు ఆంధ్ర ప్రదేశ్లలో పెరిగిన సుమలత గుంటూరులో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గిన తర్వాత తన 15వ యేట సినీ రంగములో ప్రవేశించినది. ఈమె తండ్రి వి. మదన్ మోహన్, తల్లి రూపా మోహన్. ఈమె ఆరు భాషలు మాట్లాడగలదు. తెలుగు సినిమాలే కాక తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ చిత్రాలలో కూడా నటించినది. తెలుగు లో తొలిచిత్రం విజయచందర్ హీరో గా నటించి,బాపు దర్శకత్వం వహించిన 'రాజాధిరాజు'.తర్వాత కృష్ణ తో సమాజానికి సవాల్ లో నతించింది. సినీ రంగములో 11 యేళ్లపాటు పనిచేసి డిసెంబర్ 8, 1992 న సహ కన్నడ నటుడు అంబరీష్ ను ప్రేమించి పెళ్లి చేసుకొని బెంగుళూరులో స్థిరపడినది. ఈమెకు అభిషేక్ అని ఒక కొడుకు ఉన్నాడు.

చాలా వ్యవధి తరువాత తెలుగు సినిమాలలో 2006 లో వచ్చిన నాగార్జున చిత్రము బాస్ లో ఈమె ఒక పాత్ర పోషించినది.గేమ్ సినిమాలో (మోహన్ బాబు) జడ్జి పాత్రలో లనకనిపింవచింది.

సుమలత నటించిన తెలుగు చిత్రాలు

బయటి లింకులు

recently sumalata's husband ambarish was nominated as a central ministar

"https://te.wikipedia.org/w/index.php?title=సుమలత&oldid=278779" నుండి వెలికితీశారు