కొల్లి హేమాంబరధరరావు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Nagarani Bethi (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
[[బొమ్మ:k_hemambaradhara_rao_in_potti_pleader.jpg|right|thumb|[[పొట్టి ప్లీడరు|పొట్టి ప్లీడరు (1966)]] చిత్రంలో హేమాంబరధరరావు]] |
[[బొమ్మ:k_hemambaradhara_rao_in_potti_pleader.jpg|right|thumb|[[పొట్టి ప్లీడరు|పొట్టి ప్లీడరు (1966)]] చిత్రంలో హేమాంబరధరరావు]] |
||
[[బొమ్మ:Telugufilmposter_devatha_1965.JPG|right|thumb|హేమాంబరధరరావు దర్శకత్వం వహించిన [[దేవత (1965 సినిమా)|దేవత (1965)]] చిత్రం పోస్టర్]] |
[[బొమ్మ:Telugufilmposter_devatha_1965.JPG|right|thumb|హేమాంబరధరరావు దర్శకత్వం వహించిన [[దేవత (1965 సినిమా)|దేవత (1965)]] చిత్రం పోస్టర్]] |
||
'''కె.హేమాంబరధరరావు''' గా ప్రసిద్ధి చెందిన '''కొల్లి హేమాంబరధరరావు''' [[తెలుగు సినిమా|తెలుగు]] చలనచిత్ర |
'''కె.హేమాంబరధరరావు''' గా ప్రసిద్ధి చెందిన '''కొల్లి హేమాంబరధరరావు''' [[తెలుగు సినిమా|తెలుగు]] చలనచిత్ర రంగ దర్శకుడు. ఈయన దర్శకుడు [[కె.ప్రత్యగాత్మ]]కు సోదరుడు. ఈయన తన అన్న ప్రత్యగాత్మ లాగానే మొదట [[తాతినేని ప్రకాశరావు]]కి సహాయకుడిగా పనిచేశారు. [[రేఖా అండ్ మురళి ఆర్ట్స్]] చిత్రనిర్మాణ సంస్థలో ఈయన సహభాగస్వామి. ఈయన దర్శకత్వం వహించిన [[దేవత (1965 సినిమా)|దేవత (1965)]] చిత్రం ఘనవిజయం సాధించింది . మొదట ఈయన [[పిచ్చి పుల్లయ్య (1953 సినిమా)|పిచ్చిపుల్లయ్య (1953)]] చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశారు. ఈయన దర్శకత్వం వహించిన [[దేవకన్య|దేవకన్య (1968)]] చిత్రానికి ఈయనే రచయిత. |
||
==చిత్రసమాహారం== |
==చిత్రసమాహారం== |
01:40, 20 సెప్టెంబరు 2020 నాటి చిట్టచివరి కూర్పు
కె.హేమాంబరధరరావు గా ప్రసిద్ధి చెందిన కొల్లి హేమాంబరధరరావు తెలుగు చలనచిత్ర రంగ దర్శకుడు. ఈయన దర్శకుడు కె.ప్రత్యగాత్మకు సోదరుడు. ఈయన తన అన్న ప్రత్యగాత్మ లాగానే మొదట తాతినేని ప్రకాశరావుకి సహాయకుడిగా పనిచేశారు. రేఖా అండ్ మురళి ఆర్ట్స్ చిత్రనిర్మాణ సంస్థలో ఈయన సహభాగస్వామి. ఈయన దర్శకత్వం వహించిన దేవత (1965) చిత్రం ఘనవిజయం సాధించింది . మొదట ఈయన పిచ్చిపుల్లయ్య (1953) చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశారు. ఈయన దర్శకత్వం వహించిన దేవకన్య (1968) చిత్రానికి ఈయనే రచయిత.
చిత్రసమాహారం[మార్చు]
దర్సకుడిగా[మార్చు]
- తండ్రులు కొడుకులు (1961)
- కలవారికోడలు (1964)
- దేవత (1965)
- వీలునామా (1965)
- పొట్టిప్లీడరు (1966)
- శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న (1967)
- ఆడపడుచు (1967)
- దేవకన్య (1968)
- కథానాయకుడు (1969)
- అదృష్ట జాతకుడు (1970)
- వింత దంపతులు (1972)
- ఇంటి దొంగలు (1973)
- ముగ్గురు మూర్ఖులు (1976)
- మహానుభావుడు (1977)
- నామాల తాతయ్య (1979)
- సుబ్బారాయుడు సుబ్బలక్ష్మి (1980)
- పూల పల్లకి (1982)
- మహాప్రస్థానం (1982)
రచయితగా[మార్చు]
ఇతరాలు[మార్చు]
- పిచ్చిపుల్లయ్య (1953) (సహాయ దర్శకుడు)