వికీపీడియా చర్చ:వాడుకరి నిరోధ నిర్ణయాల సమీక్ష: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగు: 2017 source edit
పంక్తి 110: పంక్తి 110:
=== వారి స్పందన ===
=== వారి స్పందన ===


* [[:en:User:Strike Eagle|Strike Eagle]]: నా పేరు ప్రస్తావించినందుకు చదువరి గారికి ధన్యవాదాలు. ఈ సమీక్షా సంఘం లో పాల్గొనడానికి నేను '''సుముఖంగా''' ఉన్నాను. ధన్యవాదాలు, [[వాడుకరి:Strike Eagle|Strike Eagle]] ([[వాడుకరి చర్చ:Strike Eagle|చర్చ]]) 01:37, 7 నవంబర్ 2020 (UTC)
* [[:en:User:Strike Eagle|Strike Eagle]]


* [[:en:User:Gurubrahma|Gurubrahma]]
* [[:en:User:Gurubrahma|Gurubrahma]]

01:37, 7 నవంబరు 2020 నాటి కూర్పు

సంఘ సభ్యుల ఎంపిక

సమీక్షా సంఘంలో పని చేసే సభ్యులను ఎంపిక చేసే ప్రక్రియ మొదలుపెట్టాలి. అందుకు గాను సభ్యులు తమకు తోచిన సభ్యుల పేర్లను ఇక్కడ చేర్చవచ్చు. ఏ వికీపీడియాల్లోనైనా 5,000 పైచిలుకు దిద్దుబాట్లు చేసి ఉండాలి. తెలుగులో గత మూడేళ్లలో 50 కి మించి దిద్దుబాట్లు చేసి ఉండకూడదు అనేవి నిబంధనలు. వాడుకరుల పరిశీలన కోసం ఒక పట్టికను కింద ఇస్తున్నాను. మీ అభిప్రాయాలు తెలుపగలరు. కేవలం ఇంగ్లీషు వికీపీడియాలో చేసిన దిద్దుబాట్లనే తీసుకుని చేసిన పట్టిక ఇది. ఇతర భారతీయ భాషా వికీపీడియాల్లో ఉన్న తెలుగు వారిని ఇంకా పరిశీలించలేదు. __చదువరి (చర్చరచనలు) 08:39, 30 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరిపేరు ఎన్వికీ దిద్దుబాట్లు తెవికీ దిద్దుబాట్లు ఎన్వికీ + తెవికీ

(కనీసం 5000 ఉండాలి)

తెలుగు నైపుణ్యం గత 36 నెలల్లో

తెవికీలో చేసిన దిద్దుబాట్లు (50 కంటే తక్కువ ఉండాలి)

ప్రస్తుత స్థితి
Strike Eagle 16022 142 16164 మాతృభాష 1 ఎన్వికీలో చురుగ్గ్గా ఉన్నారు
Masti 84 12500 3 12503 మాతృభాష 0 ఎన్వికీలో చురుగ్గ్గా ఉన్నారు
Gurubrahma 11625 356 11981 మాతృభాష 7 ఎన్వికీ, తెవికీ రెండు చోట్లా చురుగ్గా లేరు
Ab207 9192 7 9199 మాతృభాష 7 ఎన్వికీలో చురుగ్గ్గా ఉన్నారు
Sagavaj 8781 0 8781 మాతృభాష 0 ఎన్వికీలో చురుగ్గ్గా ఉన్నారు
Bsskchaitanya 6742 63 6805 మాతృభాష 54 ఎన్వికీలో చురుగ్గ్గా ఉన్నారు
Adityamadhav83 5966 1711 7677 మాతృభాష 254 ఎన్వికీలో చురుగ్గ్గా ఉన్నారు
Mspraveen 9813 7 9820 మూడవ స్థాయి (User te-3) 0 ఎన్వికీ, తెవికీ రెండు చోట్లా చురుగ్గా లేరు
Omer123hussain 7359 0 7359 రెండవ స్థాయి (User te-2) 0 ఎన్వికీలో చురుగ్గ్గా ఉన్నారు
నా అభిప్రాయంలో Strike Eagle, Gurubrahma, Sagavaj, Ab207 గార్లను మనం ఆహ్వానించవచ్చు. వీరు ముగ్గురికీ మంచి వ్యాస రచనా అనుభవమూ, చర్చా అనుభవమూ కూడా ఉన్నాయి. గురుబ్రహ్మ గారు ఇటీవలనే కొంత యాక్టివ్ అయ్యారు.
ఇక, Masti 84 గారు ఎంతో పనిచేసివున్నా ఆ పని దాదాపుగా మొదటి పేరుబరికే పరిమితం. Mspraveen గారు వికీపీడియాలో ఏదైనా రాసి కూడా దశాబ్దం దాటుతోంది. Bsskchaitanya గారూ మొదటి పేజీ తప్ప రాసింది తక్కువే, పైగా పాలసీ వయొలేషన్లు ఉన్నట్టు ఆయన చర్చ పేజీ చెప్తోంది. వీరు ముగ్గురిని పరిగణించనక్కరలేదని నా అభిప్రాయం. --పవన్ సంతోష్ (చర్చ) 10:23, 11 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మంచి రచనా అనుభవం, చర్చా అనుభవం ఉన్న Strike Eagle, Gurubrahma, Sagavaj, Ab207 గార్లను ఆహ్వానించవచ్చు. – K.Venkataramana  – 15:08, 11 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంగ్లీష్ వికీ తోపాటుగా , ఇతర భారతీయ భాషల వికీలో చురుకుగా పనిచేసిన వారు ప్రస్తుతం , లేదా పూర్వము నిర్వాహక హోదాలో పనిచేసిన వారు ఒకరైనా సమీక్షా సంఘంలో ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం , ఇక్కడ భారతీయ భాషలో ఉన్న నిర్వాహకుల జాబితా చేర్చాను, వీటిలో తెలుగు తెలిసిన వాళ్లు ఎవరో చూడాలి  : Kasyap (చర్చ) 17:08, 11 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Kasyap గారూ, మీరు ఇచ్చిన లింకు లోని పేర్ల లోంచి మన అవసరాలకు సరిపోయే అర్హతలున్న వారి పేర్లను తీసి సముదాయం పరిశీలన కోసం ఇక్కడ పెట్టండి. మొత్తం అన్ని పేర్లను అందరూ పరిశీలించాలంటే కుదరదు కదా. మరొక సంగతి.., మనం కేవలం నిర్వాహకుల పేర్లనే పరిశీలించడం లేదు. నిర్వాహకులు కానివారు కూడా మన సమీక్షా సంఘంలో ఉండవచ్చు. ఇంకో సంగతి.., మీ జాబితాను ఇతరులు చూసేందుకు అనుమతుల్లేవు, పరిశీలించగలరు. __చదువరి (చర్చరచనలు) 02:29, 12 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
సమీక్ష సంఘం ఏర్పాటు చేయడం చాలా సంతోషం, బాగుంది. సభ్యుల ఎన్నిక కూడా పూర్తి చేయగలరు, తొందరగా ఓ పని అయిపోతుంది. ప్రభాకర్ గౌడ్ నోముల(చర్చ)08:20, 12 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
దీనిపై మరిన్ని అభిప్రాయాలేమీ రాలేదు. పైన సభ్యులు సూచించిన పేర్లలోంచి మొదటి ముగ్గురినీ - Strike Eagle, Gurubrahma, Sagavaj గార్లను - సంప్రదిస్తాను. __చదువరి (చర్చరచనలు) 10:16, 3 నవంబర్ 2020 (UTC)

సభ్యులుగా చేరమని అభ్యర్ధన

నమస్కారం. నేను తెలుగు వికీపీడియా తరపున రాస్తున్నాను.

తెవికీలో నిర్వాహకులు వాడుకరులపై విధించిన నిరోధాలను సమీక్షించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమీక్షా సంఘంలో తెలుగు బాగా తెలిసిన, వికీపీడియా విధివిధానాల పట్ల అవగాహన ఉన్న, తెలుగు వికీపీడియాలో చురుగ్గా లేని వాడుకరులు ముగ్గురు సభ్యులుగా ఉంటారు. సమీక్షా సంఘం గురించిన సమాచారం కోసం వాడుకరి నిరోధ నిర్ణయాల సమీక్ష పేజీని చూడగలరు. ఈ సంఘంలో సభ్యులుగా ఉండేందుకు మిమ్మల్ని కోరాలని సముదాయం నిర్ణయించింది. ఈ విషయమై మీ నిర్ణయాన్ని వారం రోజులలో ఇక్కడ తెలుపవలసినదిగా అభ్యర్ధిస్తున్నాం.

ఈ అభ్యర్ధనను కింది ముగ్గురికి వారి చర్చా పేజీలో పెట్టాను. __చదువరి (చర్చరచనలు) 10:45, 3 నవంబర్ 2020 (UTC)

ఈ ముగ్గురికీ వారి వికీ పేజీ నుండి ఈమెయిలు కూడా పంపించాను. __చదువరి (చర్చరచనలు) 10:55, 3 నవంబర్ 2020 (UTC)

వారి స్పందన

  • Strike Eagle: నా పేరు ప్రస్తావించినందుకు చదువరి గారికి ధన్యవాదాలు. ఈ సమీక్షా సంఘం లో పాల్గొనడానికి నేను సుముఖంగా ఉన్నాను. ధన్యవాదాలు, Strike Eagle (చర్చ) 01:37, 7 నవంబర్ 2020 (UTC)