ప్రకృతి - వికృతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 61: పంక్తి 61:
| [[దిశ]]
| [[దిశ]]
| దెస
| దెస
|-
|
| [[దీపము]]
| దివ్వె
|-
|-
|
|
పంక్తి 77: పంక్తి 81:
| [[నిమిషము]]
| [[నిమిషము]]
| నిముసం
| నిముసం
|-
|
| నీరము
| [[నీరు]]
|-
|-
|
|
పంక్తి 97: పంక్తి 105:
| [[ప్రతిజ్ఞ]]
| [[ప్రతిజ్ఞ]]
| ప్రతిన
| ప్రతిన
|-
|
| ప్రే
| ప్రేముడి
|-
|-
|
|
పంక్తి 137: పంక్తి 149:
| [[రిక్తము]]
| [[రిక్తము]]
| రిత్త
| రిత్త
|-
|
| [[లక్ష్మి]]
| లచ్చి
|-
|-
|
|
| [[విద్య]]
| [[విద్య]]
| విద్దె
| విద్దె
|-
|
| [[విజ్ఞానము]]
| విన్నాణము
|-
|
| వృద్ధ
| [[పెద్ద]]
|-
|
| [[శాస్త్రము]]
| [[చట్టము]]
|-
|-
|
|
పంక్తి 169: పంక్తి 197:
| [[సింహము]]
| [[సింహము]]
| సింగము
| సింగము
|-
|
| [[లక్ష్మి]]
| లచ్చి

|}
|}



14:10, 18 జూన్ 2008 నాటి కూర్పు

తెలుగు భాషలో కొన్ని ప్రకృతి వికృతి పదాలు:

సంఖ్య ప్రకృతి వికృతి
1. అంబ అమ్మ
2. అగ్ని అగ్గి
ఆకాశము ఆకసము
ఆశ ఆస
ఆశ్చర్యము అచ్చెరువు
కథ కత
కన్య కన్నె
కార్యము కర్జము
కుమారుడు కొమరుడు
గౌరవము గారవము
చోద్యం సోదెము
3. జ్యోతి జోతి
త్యాగం చాగం
దిశ దెస
దీపము దివ్వె
దైవం దయ్యము
నిత్యము నిచ్చలు
నిద్ర నిదుర
నిమిషము నిముసం
నీరము నీరు
న్యాయము నాయము
పరుషం పరుసం
పర్వం పబ్బం
పశువు పసరము
ప్రతిజ్ఞ ప్రతిన
ప్రే ప్రేముడి
భక్తి బత్తి
భారము బరువు
మర్యాద మరియాద
ముకుళము మొగ్గ
ముక్తి ముత్తి
మూలిక మొక్క
మృగము మెకము
యత్నం జతనం
రాత్రి రాతిరి
రిక్తము రిత్త
లక్ష్మి లచ్చి
విద్య విద్దె
విజ్ఞానము విన్నాణము
వృద్ధ పెద్ద
శాస్త్రము చట్టము
శుచి చిచ్చు
శ్రీ సిరి
సంతోషము సంతసము
సందేశము సందియము
సంధ్య సంజ, సందె
స్తంభము కంబము
సింహము సింగము