కార్తీకమాసం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2: | పంక్తి 2: | ||
'''కార్తీకమాసము''' [[తెలుగు సంవత్సరం]] లో ఎనిమిదవ నెల. హిందువులకు ఈ నెల [[శివుడు]] మరియు [[విష్ణువు]]లిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది. ఇది స్నానాలకు మరియు వివిధ వ్రతాలకు శుభప్రదమైనది. |
'''కార్తీకమాసము''' [[తెలుగు సంవత్సరం]] లో ఎనిమిదవ నెల. హిందువులకు ఈ నెల [[శివుడు]] మరియు [[విష్ణువు]]లిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది. ఇది స్నానాలకు మరియు వివిధ వ్రతాలకు శుభప్రదమైనది. |
||
[[స్కంద పురాణం]]లో ఈ విధంగా పేర్కొనబడినది: |
[[స్కంద పురాణం]]లో ఈ విధంగా పేర్కొనబడినది: |
||
పంక్తి 11: | పంక్తి 12: | ||
అర్ధం: కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు; గంగానది వంటి ఇతర నదేదీ లేదు. |
అర్ధం: కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు; గంగానది వంటి ఇతర నదేదీ లేదు. |
||
ధార్మిక యోచనలు కలిగిన ప్రజలు ఏకభుక్తము, లేక నిరాహారాది వ్రతాలు చేస్తారు. రాత్రులలో దేవాలయాలందు లేదా తులసి దగ్గర [[దీపాలు]] వెలిగిస్తారు. స్వయంగా దీపదానాలు చేయనివారు ఆరిన దీపాలను వెలిగించుట వలన, గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి, దీపదాన ఫలితాన్ని పొందవచ్చును. |

కార్తీక మాసంలో ఉభయ పక్షములందు అనేక [[వ్రతములు]] కలవు. |
|||
==పండుగలు== |
==పండుగలు== |
15:19, 10 నవంబరు 2008 నాటి కూర్పు
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
కార్తీకమాసము తెలుగు సంవత్సరం లో ఎనిమిదవ నెల. హిందువులకు ఈ నెల శివుడు మరియు విష్ణువులిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది. ఇది స్నానాలకు మరియు వివిధ వ్రతాలకు శుభప్రదమైనది.
స్కంద పురాణంలో ఈ విధంగా పేర్కొనబడినది:
న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్,
న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్.
అర్ధం: కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు; గంగానది వంటి ఇతర నదేదీ లేదు.
ధార్మిక యోచనలు కలిగిన ప్రజలు ఏకభుక్తము, లేక నిరాహారాది వ్రతాలు చేస్తారు. రాత్రులలో దేవాలయాలందు లేదా తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు. స్వయంగా దీపదానాలు చేయనివారు ఆరిన దీపాలను వెలిగించుట వలన, గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి, దీపదాన ఫలితాన్ని పొందవచ్చును.
కార్తీక మాసంలో ఉభయ పక్షములందు అనేక వ్రతములు కలవు.