బలి పాడ్యమి
Jump to navigation
Jump to search
కార్తీక శుద్ధ పాడ్యమి రోజున హిందువులు బలి పాడ్యమి (సంస్కృతం: बालि प्रतिपदा; ఆంగ్లం: Bali Padyami) గా జరుపుకుంటారు.
పాడ్యమి రోజు ఉదయాన పంచవర్ణముతో బలిని నిర్మించాలి. తెల్లని బియ్యంతో పరివారాన్ని నిర్మించాలి. ఆ మీద పూజ చేయాలి. బలిని ఉద్దేశించి యధాశక్తి దానాలు చేయాలి.
బలి ప్రార్థన[మార్చు]
- బలిరాజ నమస్తుభ్యం
- విరోచన సుతప్రభో
- భవిష్యేంద్ర సురారాతే
- పూజేయం, ప్రతిగృహ్యతాం
ఈ వ్యాసం జీవన విధానానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |