వేణువు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: kn:ಕೊಳಲು
చి యంత్రము కలుపుతున్నది: lv:Flauta
పంక్తి 43: పంక్తి 43:
[[lij:Flòuto]]
[[lij:Flòuto]]
[[lt:Fleita]]
[[lt:Fleita]]
[[lv:Flauta]]
[[mk:Флејта]]
[[mk:Флејта]]
[[nl:Fluit (muziekinstrument)]]
[[nl:Fluit (muziekinstrument)]]

01:41, 29 జూన్ 2009 నాటి కూర్పు

పిల్లన గ్రోవి.

వేణువు (Flute) ఒకరకమైన సంగీత వాయిద్యము. ఇది కర్ణాటక సంగీత వాద్యపరికరం. బాగా ఆరబెట్టిన వెదురులో అత్యంత నాణ్యత కలిగి ఏ రంద్రాలూ లేని బాగంతో ఊదేందుకు పీకలాంటివి లేని వాద్యపరికరం. ఈ వెదురు గొట్టాన్ని ఒకవైపు తేచి మరొక వైపు మూసి ఉంచుతారు. పై బాగాన గాలి ఊదేందుకు రంద్రం ఉంటుంది. ఈ రంద్రంతో పాటు స్వరాల మార్పుకొరకు కొన్నిట్లో మూడు మరికొన్నిట్లో ఎనిమిది రంద్రాలు కలిగి ఉంటాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=వేణువు&oldid=424701" నుండి వెలికితీశారు