వేణువు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: as:বাঁহী
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: hy:Ֆլեյտա
పంక్తి 44: పంక్తి 44:
[[hr:Flauta]]
[[hr:Flauta]]
[[hu:Ajaksípos hangszerek]]
[[hu:Ajaksípos hangszerek]]
[[hy:Ֆլեյտա]]
[[ia:Flauta]]
[[ia:Flauta]]
[[io:Fluto]]
[[io:Fluto]]

10:38, 13 సెప్టెంబరు 2012 నాటి కూర్పు

పిల్లన గ్రోవి.

వేణువు, మురళి లేదా పిల్లనగ్రోవి (Flute) ఒకరకమైన సంగీత వాయిద్యము. ఇది కర్ణాటక సంగీత వాద్యపరికరం. బాగా ఆరబెట్టిన వెదురులో అత్యంత నాణ్యత కలిగి ఏ రంద్రాలూ లేని బాగంతో ఊదేందుకు పీకలాంటివి లేని వాద్యపరికరం. ఈ వెదురు గొట్టాన్ని ఒకవైపు తేచి మరొక వైపు మూసి ఉంచుతారు. పై బాగాన గాలి ఊదేందుకు రంద్రం ఉంటుంది. ఈ రంద్రంతో పాటు స్వరాల మార్పుకొరకు కొన్నిట్లో మూడు మరికొన్నిట్లో ఎనిమిది రంద్రాలు కలిగి ఉంటాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=వేణువు&oldid=758037" నుండి వెలికితీశారు