మణిపూర్ తాలూకాలు
Jump to navigation
Jump to search
పాలనా వ్వవస్థ పరంగా భారత దేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.
సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి
- పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక) గా పరిగణింపబడుతుంది.
- ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
- పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
- తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
- కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది, పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.
రాష్ట్రంలో తాలూకాలు
[మార్చు]మణిపూర్ రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.
సేనాపతి - Senapati
[మార్చు]- మావో మరామ్ సబ్ డివిజన్ - Mao-Maram Sub-Division
- పావోమాటా సబ్ డివిజన్ - Paomata Sub-Division
- పురుల్ సబ్ డివిజన్ - Purul Sub-Division
- సదర్ హిల్స్ వెస్ట్ సబ్ డివిజన్ - Sadar Hills West Sub-Division
- సైటు గంఫజోల్ సబ్ డివిజన్ - Saitu Gamphazol Sub-Division
- సదర్ హిల్స్ సబ్ డివిజన్ - Sadar Hills East Sub-Division
తామెంగ్‌లాంగ్ సబ్ డివిజన్ - Tamenglong
[మార్చు]- తామెంగ్‌లాంగ్ వెస్ట్ సబ్ డివిజన్ - Tamenglong West Sub-Division
- తామెంగ్‌లాంగ్ నార్త్ సబ్ డివిజన్ - Tamenglong North Sub-Division
- తామెంగ్‌లాంగ్ సబ్ డివిజన్ - Tamenglong Sub-Division
- నుంగ్‌బా సబ్ డివిజన్ - Nungba Sub-Division
చురాచంద్‌పూర్ - Churachandpur
[మార్చు]- తిపాయిముఖ్ సబ్ డివిజన్ - Tipaimukh Sub-Division
- తాన్‌లాన్ సబ్ డివిజన్ - Thanlon Sub-Division
- చురాచంద్‌పూర్ నార్త్ సబ్ డివిజన్ - Churachandpur North Sub-Div.
- చురాచంద్‌పూర్ సబ్ డివిజన్ - Churachandpur Sub-Division
- సింగ్‌న్‌గట్ సబ్ డివిజన్ - Singngat Sub-Division
బిషన్‌పూర్ - Bishnupur
[మార్చు]- నంబోల్ సబ్ డివిజన్ - Nambol Sub-Division
- బిషన్‌పూర్ సబ్ డివిజన్ - Bishnupur Sub-Division
- మోయిరాంగ్ సబ్ డివిజన్ - Moirang Sub-Division
తౌబాల్ - Thoubal
[మార్చు]- లిలాంగ్ సబ్ డివిజన్ - Lilong Sub-Division
- తౌబాల్ సబ్ డివిజన్ - Thoubal Sub-Division
- కాక్‌చింగ్ సబ్ డివిజన్ - Kakching Sub-Div.
ఇంఫాల్ వెస్ట్ - Imphal West
[మార్చు]- లమ్‌షంగ్ సబ్ డివిజన్ - Lamshang Sub-Division
- పట్‌సోయి సబ్ డివిజన్ - Patsoi Sub-Division
- లంఫెల్‌పాట్ సబ్ డివిజన్ - Lamphelpat Sub-Division
- వాంగోయి సబ్ డివిజన్ - Wangoi Sub-Division
ఇంఫాల్ ఈస్ట్ - Imphal East *
[మార్చు]- జిరిబాం సబ్ డివిజన్ - Jiribam Sub-Division
- సావోమ్‌బంగ్ సబ్ డివిజన్ - Sawombung Sub-Division
- పొరోంపాట్ సబ్ డివిజన్ - Porompat Sub-Division
- కెయిరో బిట్రా సబ్ డివిజన్ - Keirao Bitra Sub-Division
ఉక్రుల్ - Ukhrul
[మార్చు]- ఉక్రుల్ నార్త్ సబ్ డివిజన్ - Ukhrul North Sub-Division
- ఉక్రుల్ సెంట్రల్ సబ్ డివిజన్ - Ukhrul Central Sub-Division
- కమ్‌జోంగ్ ఛస్సాద్ సబ్ డివిజన్ - Kamjong Chassad Sub-Div.
- ఫుంగ్‌యార్ ఫైసట్ సబ్ డివిజన్ - Phungyar Phaisat Sub-Division
- ఉక్రుల్ సౌత్ సబ్ డివిజన్ - Ukhrul South Sub-Division
చండేల్ - Chandel
[మార్చు]- మాచి సబ్ డివిజన్ - Machi Sub-Division
- టెంగ్‌నౌపాల్ సబ్ డివిజన్ - Tengnoupal Sub-Division
- చండేల్ సబ్ డివిజన్ - Chandel Sub-Div.
- చక్‌పికారోంగ్ సబ్ డివిజన్ - Chakpikarong Sub-Division
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతదేశం జాబితాలు
- ఆంధ్రప్రదేశ్ జాబితాలు
- ప్రపంచ దేశాల జాబితాలు
- దేశాల జాబితా
- భారతదేశ జిల్లాల జాబితా
- రాష్ట్రాలలోతాలూకాలు, మండలాళు, తహసీళ్ళు ...
- ఆంధ్ర ప్రదేశ్ తాలూకాలు
- అరుణాచల్ ప్రదేశ్ తాలూకాలు
- అస్సాం తాలూకాలు
- బీహార్ తాలూకాలు
- చత్తీస్‌గఢ్ తాలూకాలు
- గోవా తాలూకాలు
- గుజరాత్ తాలూకాలు
- హర్యానా తాలూకాలు
- హిమాచల్ ప్రదేశ్ తాలూకాలు
- జమ్మూ, కాశ్మీరు తాలూకాలు
- జార్ఖండ్ తాలూకాలు
- కర్ణాటక తాలూకాలు
- కేరళ తాలూకాలు
- మధ్య ప్రదేశ్ తాలూకాలు
- మహారాష్ట్ర తాలూకాలు
- మణిపూర్ తాలూకాలు
- మేఘాలయ తాలూకాలు
- మిజోరాం తాలూకాలు
- నాగాలాండ్ తాలూకాలు
- ఒడిషా తాలూకాలు
- పంజాబ్ తాలూకాలు
- రాజస్థాన్ తాలూకాలు
- సిక్కిం తాలూకాలు
- తమిళనాడు తాలూకాలు
- త్రిపుర తాలూకాలు
- ఉత్తరాంచల్ తాలూకాలు
- ఉత్తర ప్రదేశ్ తాలూకాలు
- పశ్చిమ బెంగాల్ తాలూకాలు
- కేంద్రపాలిత ప్రాంతాలలో తాలూకాలు, మండలాళు, తహసీళ్ళు ...