మహాలక్ష్మి (1980 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహాలక్ష్మి
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం రాజాచంద్ర
తారాగణం శోభన్ బాబు,
వాణిశ్రీ ,
సత్యనారాయణ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ శ్రీ కుమార స్వామి ఫిల్మ్స్
భాష తెలుగు

మహాలక్ష్మి 1980, ఫిబ్రవరి 20న విడుదలైన తెలుగు సినిమా.[1] ఈ చిత్రానికి రాజాచంద్ర దర్శకత్వం వహించాడు.

తారాగణం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను సి.నారాయణరెడ్డి, ఆత్రేయలు రచించగా, సత్యం సంగీతంలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీలలు ఆలపించారు.[2]

పాటల వివరాలు
క్ర.సం. పాట గాయినీ గాయకులు రచన
1 అల్లరిచేసే ఊహల్లో ఆశలు మెరిసే కన్నుల్లోనీవే పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సినారె
2 యెన్నెలంతా యేరాయే నిద్దరంతా నీరాయే చలి తలపులు పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సినారె
3 ఇన్నిన్ని కన్నెపూలు నన్నే రమ్మంటే ఏపువ్వు ఎన్నుకోను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సినారె
4 కల కల విరిసే కలువలలోని.. ఈ గీతం సంగీతం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సినారె
5 ఈగీతం సంగీతం ఓ చెలీ నా జీవితం నీ నీడలో నా ప్రణయం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సినారె
6 లోకానికిది మేలుకొలుపు లోకేశ్వరి మేలుకొలుపు పి.సుశీల బృందం ఆత్రేయ

మూలాలు[మార్చు]

  1. వెబ్ మాస్టర్. "Mahalakshmi". indiancine.ma. Retrieved 17 November 2021.
  2. కొల్లూరి భాస్కరరావు. "మహాలక్ష్మి- 1980". ఘంటసాల గళామృతము. Retrieved 17 November 2021.

బయటి లింకులు[మార్చు]