మేడికొండూరు మండలం
Jump to navigation
Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°20′46″N 80°17′49″E / 16.346°N 80.297°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు జిల్లా |
మండల కేంద్రం | మేడికొండూరు |
విస్తీర్ణం | |
• మొత్తం | 133 కి.మీ2 (51 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 60,144 |
• జనసాంద్రత | 450/కి.మీ2 (1,200/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 960 |
మేడికొండూరుమండలం ,గుంటూరు జిల్లా లోని మండలం.OSM గతిశీల పటము
మండల గణాంకాలు
[మార్చు]2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 56,090 మందికాగా, అందులో పురుషులు 28,610, స్త్రీలు 27,480 అక్షరాస్యత మొత్తం 59.04% - పురుషుల అక్షరాస్యత 68.20% - స్త్రీల అక్షరాస్యత 49.58%
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- కొర్రపాడు
- పాలడుగు
- సిరిపురం
- వరగాని
- మందపాడు
- వెలవర్తిపాడు
- పొట్లపాడు
- మంగళగిరిపాడు
- మేడికొండూరు
- డోకిపర్రు
- విశదల
- పేరేచర్ల
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015
వెలుపలి లంకెలు
[మార్చు]
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |