Jump to content

మోన్

అక్షాంశ రేఖాంశాలు: 26°45′N 95°06′E / 26.75°N 95.1°E / 26.75; 95.1
వికీపీడియా నుండి
మోన్
మోన్ is located in Nagaland
మోన్
మోన్
భారతదేశంలోని నాగాలాండ్ లో ప్రాంతం ఉనికి
Coordinates: 26°45′N 95°06′E / 26.75°N 95.1°E / 26.75; 95.1
దేశం భారతదేశం
రాష్ట్రంనాగాలాండ్
జిల్లామోన్
Elevation
655 మీ (2,149 అ.)
జనాభా
 (2001)
 • Total16,119
భాషలు
 • అధికారికఇంగ్లీష్
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Vehicle registrationఎన్ఎల్

మోన్, నాగాలాండ్ రాష్ట్రంలోని మోన్ జిల్లా ముఖ్య పట్టణం, పట్టణ ప్రాంత కమిటీ.

భౌగోళికం

[మార్చు]

మోన్ పట్టణం 26°45′N 95°06′E / 26.75°N 95.1°E / 26.75; 95.1 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[1] ఇది సముద్రమట్టానికి 655 మీటర్ల (2,148 అడుగుల) ఎత్తులో ఉంది.

ఈ పట్టణం, కోహిమా నుండి దీమాపూర్ మీదుగా 357 కి.మీ.ల దూరంలో, దీమాపూర్ నుండి 280 కి.మీ.ల దూరంలో, కోహిమా నుండి మొకొక్‌ఛుంగ్ మీదుగా 275 కి.మీ.ల దూరంలో ఉంది.

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[2] మోన్ పట్టణంలో 16,590 జనాభా ఉంది. ఇందులో 9,138 మంది పురుషులు, 7,452 మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత రేటు 71% కాగా, ఇది జాతీయ సగటు 76% కన్నా కొద్దిగా తక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 75% కాగా, స్త్రీల అక్షరాస్యత 66% గా ఉంది. మొత్తం జనాభాలో 17% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. ఇక్కడ కొన్యాక్స్, అయోస్ రెండు తెగలు నివాసితులుగా ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. Falling Rain Genomics, Inc - Mon
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2021-01-05.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మోన్&oldid=3946635" నుండి వెలికితీశారు