రంగ్ దే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రంగ్ దే
రంగ్ దే సినిమా పోస్టర్
దర్శకత్వంవెంకీ అట్లూరి
రచనవెంకీ అట్లూరి
పి. సతీష్ చంద్ర
నిర్మాతసూర్యదేవర నాగ వంశీ
తారాగణంనితిన్
కీర్తి సురేష్
ఛాయాగ్రహణంపి.సి.శ్రీరామ్
కూర్పునవీన్ నూలి
సంగీతందేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీs
26 మార్చి, 2021[1]
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్30 కోట్లు[2]
బాక్సాఫీసుest. 14 కోట్లు (2 రోజులు)[3]

రంగ్ దే, 2021 మార్చి 26న విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా.[4] సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానరులో సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నితిన్, కీర్తి సురేష్, నరేష్, నటించారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ అందించారు. రొమాన్స్ నేపథ్యంలో తను చేసే చివరి సినిమా అని నితిన్ ప్రకటించాడు.[5]

నటవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
Untitled

ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, శ్రీమణి పాటలు రాశాడు. 2019, ఆగస్టులో ఈ సినిమా సంగీతం ప్రారంభించబడింది.[6] 2020, నవంబరు 5న మొదటి పాట "ఎమిటో ఇది" విడుదలకావాల్సివుంది,[7] కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా 2020, నవంబరు 12న విడుదలైంది.[8] 2021, ఫిబ్రవరి 27న రెండవ పాట "బస్ స్టాండే బస్ స్టాండే" విడుదలైంది.[9] 2021, మార్చిలో మరో రెండు పాటలు విడుదలయ్యాయి.[10][11] 2021, మార్చి 19న పాటలు ఆవిష్కరించబడ్డాయి.[12]

పాటల జాబితా
సం.పాటగాయకులుపాట నిడివి
1."రంగులే"శ్వేత మోహన్4:17
2."ఊరంతా"మంగ్లీ4:18
3."చూసి నేర్చుకోకు​​"డేవిడ్ సైమన్3:11
4."నా కనులు ఎపుడు"సిద్ శ్రీరామ్4:09
5."బస్ స్టాండే బస్ స్టాండే"సాగర్3:38
6."ఏమిటో ఇది"కపిల్ కపిలన్, హరిప్రియ4:41
మొత్తం నిడివి:8:19

విడుదల

[మార్చు]

2020, జూలైలో ఈ సినిమా టీజర్ విడుదలయింది. 2021, జనవరి 14న సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు.[13] 2021, జనవరి 1న జరిగిన సమావేశంలో 2021, మార్చి 26న విడుదల చేస్తున్నామని ప్రకటించారు.[1]

స్పందన

[మార్చు]

ఫన్ట్ పోస్టుకు చెందిన హేమంత్ కుమార్ ఈ సినిమాకు 3/5 రేటింగ్ ఇచ్చాడు. "ఈ సినిమాలో కీర్తి సురేష్, నితిన్ మధ్య తెరపై కెమిస్ట్రీ బాగుంది" అని రాశాడు.[14] "ఈ సినిమా హాస్యంతో ఉంది. కీర్తి సురేష్ - నితిన్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, పి.సి. శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగుంది" అని ది హిందూ విమర్శకుడు సంగీత దేవి దుండూ రాశాడు.[15] ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికకు చెందిన జర్నలిస్ట్ ఆర్. మనోజ్ కుమార్ ఈ సినిమాకు 3/5 రేటింగ్ ఇచ్చాడు.[16] దక్కన్ క్రానికల్ ఈ సినిమాకు 2.5/5 రేటింగ్ ఇచ్చారు.[17]

బాక్సాఫీస్

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలలో ఈ సినిమా ప్రారంభం రోజున 6.7 కోట్ల వసూలు చేసింది.[2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "'Rang De' on March 26: Nithiin and Keerthy Suresh starrer confirms its release date - Times of India". The Times of India. Retrieved 28 March 2021.
  2. 2.0 2.1 Prakash, Surya. "'రంగ్ దే' ఫస్ట్ డే కలెక్షన్స్ (ఏరియావైజ్)". Asianet News Network. Retrieved 28 March 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "'Rang De' box-office: Nithiin and Keerthy Suresh's rom-com mints gold - Times of India". The Times of India. Retrieved 28 March 2021.
  4. "Watch: 'Rang De' teaser released online as wedding gift to actor Nithiin and Shalini". www.thenewsminute.com. Retrieved 28 March 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Interview : Nithin – I am fed up of being called a lover boy". 123Telugu.com. Retrieved 24 February 2021.
  6. "Rang De: Devi Sri Prasad kick starts composing music for Venky Atluri's film - Times of India". The Times of India. Retrieved 28 March 2021.
  7. "Keerthy Suresh shares the prelude of the upcoming song Emito Idhi from Rang De; Take a look". PINKVILLA. Archived from the original on 4 మార్చి 2021. Retrieved 28 March 2021.
  8. "'Emito Idhi' from Rang De: Nithiin and Keerthy Suresh shine in the romantic number - Times of India". The Times of India. Retrieved 28 March 2021.
  9. ""Bus Stande" from Rang De: Nithiin amuses with his post-marital struggles - Times of India". The Times of India. Retrieved 28 March 2021.
  10. "Mahesh Babu unveils 'Naa Kanulu Yepudu' from Rang De: Sid Sriram mesmerises - Times of India". The Times of India. Retrieved 28 March 2021.
  11. "'Rangule' from 'Rang De': Keerthy Suresh looks mesmerising in the soothing melody - Times of India". The Times of India. Retrieved 28 March 2021.
  12. Rang De - All Songs - Download or Listen Free - JioSaavn, retrieved 28 March 2021
  13. "Team Rang De wishes Nithiin a happy married life with an adorable teaser - Times of India". The Times of India. Retrieved 28 March 2021.
  14. "Rang De movie review: Keerthy Suresh is a delight to watch in Venky Atluri's heartwarming tale of love and friendship". Firstpost. 2021-03-27. Retrieved 28 March 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  15. Dundoo, Sangeetha Devi (2021-03-26). "'Rang De' movie review: An entertaining romantic comedy drama". The Hindu. ISSN 0971-751X. Retrieved 28 March 2021.
  16. "Rang De review: Nithiin, Keerthy Suresh deliver a delightful romantic film". The Indian Express. 2021-03-27. Retrieved 28 March 2021.
  17. "Movie review: Rang De". Deccan Chronicle. 2021-03-26. Retrieved 28 March 2021.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రంగ్_దే&oldid=4211103" నుండి వెలికితీశారు