Jump to content

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
Vikrama Simhapuri University
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం
నినాదంSatyam Gnanamanantham (సత్యం జ్ఞానమనంతం)
రకంపబ్లిక్
స్థాపితం2008
ఛాన్సలర్ఈ.ఎస్.ఎల్. నరశింహన్
వైస్ ఛాన్సలర్కె. వినయ రావు
ప్రధానాధ్యాపకుడుకె. మురుగయ్య
డీన్పి. వెంకట రావు
స్థానంనెల్లూరు, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము
అథ్లెటిక్ మారుపేరువిఎస్‌యు
అనుబంధాలుయుజిసి

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (VSU) భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము, నెల్లూరు జిల్లాలో ఒక విశ్వవిద్యాలయం ఉంది. ఈ విశ్వవిద్యాలయం ఆరు కోర్సులుతో 2008 సం.లో స్థాపించబడింది. ఇప్పుడు విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ లో 17 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తోంది.

క్యాంపస్

[మార్చు]

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయము (VSU) నకు దాని సొంత భవనాలు లేవు. ఇది నెల్లూరులో దర్గామిట్ట వద్ద పరిపాలనా భవనంతో ప్రారంభమైంది. రోజూవారీ తరగతులు వి.ఆర్ ఉన్నత పాఠశాల ప్రాంగణం (పాత లా కాలేజీ ప్రాంగణం), నెల్లూరు వద్ద ఉన్నాయి. క్యాంపస్ నిర్మాణం ప్రక్రియలో భాగంగా, నెల్లూరు దగ్గర కాకుటూరులో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించిన 87 ఎకరాల (350,000 చ.మీ.) భూమి ఉంది.

అడ్మినిస్ట్రేషన్

[మార్చు]

డిసెంబరు 2014 నాటికి, కె. వినయరావు వైస్ ఛాన్సలర్ [1], పి.ఆర్. శివ శంకర్ రిజిస్ట్రార్ గా ఉన్నారు.[2]

విమర్శ

[మార్చు]

ఈ విశ్వవిద్యాలయం యొక్క ప్రారంభం నుండి, బోధన, బోధనేతర పోస్ట్లు నియామక ప్రక్రియల్లో విమర్శ చాలా ఉంది. మాజీ వైస్ ఛాన్సలర్ జి రాజారామిరెడ్డి ప్రధానంగా మౌలిక అభివృద్ధి కంటే బోధన, బోధనేతర సంబంధించి రిక్రూట్మెంట్ దృష్టి సారించడం, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (భారతదేశం) నిబంధనలను, విశ్వవిద్యాలయ నోటిఫికేషన్ నిబంధనలను అతిక్రమించి బోధన, బోధనేతర సంబంధించి అక్రమ నియామకాలు చేయడం జరిగింది.[3][4] ఫలితంగా, ఈ విశ్వవిద్యాలయం యుజిసి 12 (బి) స్థితి పొందేందుకు ఈస్థితిలో ఇప్పటికీ కూడా కాదు.

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా

[మార్చు]
ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు

మూలాలు

[మార్చు]
  1. Staff Reporter. "National / Andhra Pradesh : 'New courses will be launched in VSU, says in-charge Vice-Chancellor'". The Hindu. Retrieved 2014-11-11.
  2. "P.R. SivasankarRegistar". Vikrama Simhapuri University. Archived from the original on 2013-01-08. Retrieved 2012-12-24.
  3. sakshi. "Andhra Pradesh News : 'VSU lo Akramaalu'". Sakshi (newspaper). Archived from the original on 2014-11-11. Retrieved 2014-06-27.
  4. zaminryot. "Nellore News : 'Avineethi Akramala batana Vikrama Simhapuri University'". zaminryot. Archived from the original on 2014-11-11. Retrieved 2014-07-11.

బయటి లింకులు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]