శ్రీకృష్ణ తులాభారం (1966 సినిమా)
Jump to navigation
Jump to search
శ్రీకృష్ణ తులాభారం (1966 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కమలాకర కామేశ్వరరావు |
---|---|
నిర్మాణం | డి.రామానాయుడు |
తారాగణం | నందమూరి తారక రామారావు, జమున, కాంతారావు, అంజలీదేవి, వాణిశ్రీ |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల, పి.లీల, మాధవపెద్ది సత్యం |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య, ఆరుద్ర, శ్రీశ్రీ, దాశరథి, కొసరాజు, చందాల కేశవదాసు, స్థానం నరసింహరావు |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
నిర్మాణ సంస్థ | సురేష్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
శ్రీకృష్ణ తులాభారం 1966, ఆగస్టు 25న విడుదలైయింది.[1] సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత డి.రామానాయుడు నిర్మించిన ఈ చిత్రానికి , కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నందమూరి తారకరామారావు, జమున , అంజలీదేవి, వాణీశ్రీ మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు సమకూర్చారు.
పాటలు
[మార్చు]- అన్నులమిన్నా ఓ అన్నులమిన్నా భీష్మసుత ప్రార్థన (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల
- అండపిండవేదోండ సంహతుల నెల్ల గుప్త (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు
- అతివరో నన్ను తూచెడు ధనాధుల నీకడ (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు
- ఇది సరాగాల తోట సుమపరాగల బాట ఇక తనివి - పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం
- ఇక నే గీచిన గీటు దాటనని ఎన్నేసార్లు నాదండ ఇచ్చకములు (పద్యం) - పి.సుశీల
- ఈ లోలాక్షలు నీ ప్రియోత్తమను నన్ను ఈ లీల నెమ్మేని నిందా (పద్యం) - పి.సుశీల
- ఎన్నడు వేడరాని వనజేక్షణ రుక్మిణి వచ్చి (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు
- ఎందుకె నామీద నీకింతకోపం సుందరి ఓహోహో - మాధవపెద్ది సత్యం, స్వర్ణలత, ఎల్. ఆర్. ఈశ్వరి
- ఏమి తపంబొనర్చి జనియించివాడనో నేడు (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు
- ఓహొ మోహనరూపా కేళీ కలపా కృష్ణా నినుగని మురిసెను - ఘంటసాల, పి.సుశీల - రచన: శ్రీశ్రీ
- ఓ చెలి కోపమా అంతలో తాపమా సఖీ నీవలిగితే నేతాళజాల - ఘంటసాల - రచన: దాశరధి కృష్ణమాచార్య
- కస్తూరీకా తిలకమ్ముల పోనాడి ఊర్ద్వపుండ్ర (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు
- కరుణించవే తులసిమాత దీవించవే దేవి మనసారా - ఎస్. జానకి, పి.సుశీల
- కొనుమిదే కుసుమాంజలి అమరుల ప్రణయాంజలి - పి.సుశీల బృందం
- గొల్లగొట్టియలతో గొట్టికాయలు (సంవాద పద్యలు) - మాధవపెద్ది సత్యం, ఘంటసాల - రచన: సముద్రాల
- జయహొ జై జయహొ త్రిభువన మంగళకారి - ఘంటసాల, పి.సుశీల బృందం - రచన: సముద్రాల
- జయతు జయతు దేవో దేవకీనందనోయం (కృష్ణ కర్ణామృతం నుండి శ్లోకం) - ఘంటసాల
- జరిగినది జరుగనున్నది జరుగెడునది (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు
- ధనధాన్యాధికముల గని తనిచిన తనియుదురు గాని (పద్యం) - పి.సుశీల
- నందకుమారా పుట్టిదినంబని నేడఅతివైభంబుగా (పద్యం) - పి.లీల
- నీ మాహత్యం ఒక్కింతయున్ గనక అంగీభూతచేతస్తనై (పద్యం) - పి.సుశీల
- ప్రమదలకూడి మాడగనే వారిమనోగతులెల్ల (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు
- ఫలమో ఘనరసంబో పత్రమో పుష్పమో కొనుచు (పద్యం) - పి.లీల
- భలే మంచి చౌక బేరము ఇది సమయమున్ - ఘంటసాల, పి.సుశీల బృందం - రచన: చందాల కేశవదాసు
- మెట్టిన దినమని సత్యయు పుట్టినదినమను (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు
- మీరజాలగలడా నాయానతి వ్రతవిధానమహిమన్ సత్యాపతి - పి.సుశీల
- విభుడునీమాట జవదాట వెరచునంచు మురిసిపోకుము (పద్యం) - పి.లీల
- వ్రతములోనర్చు కాలమున వారిరుహాస్యలు శక్తియుక్తి (పద్యం) - పి.సుశీల
- సేవలు గొంటయే కాని సేవించుయెరుంగ (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు
- సర్వేశ్వరుండగు శౌరికింకరు సేయు ధనమున్నది (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల
- సూర్యాన్వయాంభోది సుభ్రాంసుడైన (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు
- నను భవదీయ దాసుని (పద్యం) , ఘంటసాల , రచన: నంది తిమ్మన
మూలాలు
[మార్చు]- ↑ మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు. గోటేటి బుక్స్. p. 19.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.