అక్షాంశ రేఖాంశాలు: 17°40′55″N 78°39′08″E / 17.68194°N 78.65222°E / 17.68194; 78.65222

షేక్‌పేట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షేక్‌పేట
షేక్‌పేట is located in Telangana
షేక్‌పేట
షేక్‌పేట
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
షేక్‌పేట is located in India
షేక్‌పేట
షేక్‌పేట
షేక్‌పేట (India)
Coordinates: 17°40′55″N 78°39′08″E / 17.68194°N 78.65222°E / 17.68194; 78.65222
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 008
Vehicle registrationటిఎస్ 13
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంకార్వాన్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

షేక్‌పేట, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక శివారు ప్రాంతం.[1][2] ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని వార్డు నంబరు 110లో ఉంది.[3] టోలిచౌకి, దర్గా, మణికొండ మొదలైన ప్రాంతాలు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.

భౌగోళికం

[మార్చు]

షేక్‌పేట 29 చ.కి.మీ.ల విస్తార్ణంలో ఉంది. ఇది 17°40′55″N 78°39′08″E / 17.68194°N 78.65222°E / 17.68194; 78.65222 అక్షాంశరేఖాంశాల మధ్యన ఉంది.

ఉప ప్రాంతాలు

[మార్చు]
  • షేక్‌పేట్ నాలా
  • అలీజాపూర్
  • ద్వారకా నగర్
  • వినోభా నగర్
  • ఓయూ కాలనీ
  • అల్-హమ్రా కాలనీ
  • గుల్షన్ కాలనీ
  • డైమండ్ హిల్స్
  • కుతుబ్ షాహీ టూంబ్స్
  • వివేకానంద నగర్ కాలనీ
  • మారుతి నగర్
  • దత్తాత్రేయ నగర్
  • జైహింద్ నగర్
  • హరిజన్ బస్తీ
  • సక్కు భాయి సొసైటీ
  • వినాయక నగర్
  • ఫ్రెండ్స్ కాలనీ
  • మినీ గుల్షన్ కాలనీ

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఈ ప్రాంతంలో 2,50,932 మంది జనాభా ఉన్నారు. ఇందులో 1,28,314 మంది పురుషులు కాగా, 1,22,618 మంది స్త్రీలు ఉన్నాయి. గ్రామంలో 57,917 గృహాలు ఉన్నాయి.

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో షేక్‌పేట మీదుగా మెహదీపట్నం, లక్డికాపూల్, అబిడ్స్, కోఠి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, పటాన్‌చెరు, భెల్ వరకు బస్సులు నడుపబడుతున్నాయి.[4]

ఇతర వివరాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Bushra Baseerat (2011-06-04). "Techies build bright careers in drab Old City". The Times of India. Archived from the original on 2011-06-08. Retrieved 2022-04-04.
  2. "Toli Chowki Locality". www.onefivenine.com. Retrieved 2022-04-04.
  3. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 2019-06-15. Retrieved 2022-04-04.
  4. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2022-04-04.
  5. Varma, Dr. Anand Raj. "Shaikpet sarai ravaged by nature". Telangana Today. Retrieved 2022-04-04.
  6. NavaTelangana (25 December 2021). "అందుబాటులోకి మరో రెండు ఫ్లై ఓవర్లు". Nava Telangana. Archived from the original on 25 December 2021. Retrieved 2022-04-04.
"https://te.wikipedia.org/w/index.php?title=షేక్‌పేట&oldid=4270059" నుండి వెలికితీశారు