సాయి కిరణ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాయి కిరణ్
జననం (1978-05-08) 1978 మే 8 (వయసు 46)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2000 - present
జీవిత భాగస్వామివైష్ణవి
తల్లిదండ్రులురామకృష్ణ (గాయకుడు)
జ్యోతి

సాయి కిరణ్ ఒక తెలుగు సినీ నటుడు. సాయికిరణ్ ప్రముఖ తెలుగు నేపథ్య గాయకుడైన రామకృష్ణ కుమారుడు. నువ్వే కావాలి సినిమాతో తెలుగు సినీపరిశ్రమలో ప్రవేశించాడు. ఈటీవీలో ప్రసారమైన శివలీలలు ధారావాహికలో విష్ణువుగా నటించాడు. [1] తరువాత మరికొన్ని ఆధ్యాత్మిక ధారావాహికల్లో కృష్ణుడిగా, వేంకటేశ్వరుడిగా కూడా కనిపించాడు.

సాయికిరణ్ నటనా వృత్తిలోనే కాక హైదరాబాద్ బ్లూక్రాస్ సంస్థలో చేరి జంతు సంరక్షణ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నాడు. ఇంకా కొన్ని ఆధ్యాత్మిక సంస్థలలో కూడా సభ్యుడు. శివుడిపై శ్రీవత్సన్ అనే ఆల్బమ్ ను కూడా రూపొందించాడు.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు Ref.
2000 నువ్వే కావాలి ప్రకాష్
2001 ప్రేమించు సురేష్
రావే నా చెలియా శేఖర్
డార్లింగ్ డార్లింగ్ కిరణ్
2002 ఎంత బావుందో! శ్రీరామ్
మనసుంటే చాలు హరి
2003 హైటెక్ స్టూడెంట్స్ సాయి
ఆడంటే అదో రకం బృందా కాబోయే భర్త
ఉత్సాహం వినీత్
2004 కాని కార్తీక్
పెళ్ళికోసం
ఇంక అంతా శుభమే పెళ్ళి జరిపించండి
సర్దార్ చిన్నప్ప రెడ్డి
సత్తా చక్రవర్తి
2005 జగపతి
దేవీఅభయం రాహుల్
మానస
2006 గోపి – గోడ మీద పిల్లి కిరణ్
2007 సువర్ణ
2009 వెంగమాంబ వెంకటేశ్వర స్వామి
అజంతా డాక్టర్ అరవింత్ బహుభాషా చిత్రం
2010 రామ్‌దేవ్
2011 ఆయుధ పోరాటం సాయి తమిళ సినిమా
2012 బుల్లబ్బాయి - కంటిచూపుతో చంపేస్తాడు
షిర్డీ సాయి విష్ణువు , రాముడు మరియు కృష్ణుడు
2013 జగద్గురు ఆదిశంకర
2014 క్షణం
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి చరిత్ర విష్ణువు
రాముడు కాదు కృష్ణుడు
జగద్గురు శ్రీ కాశీ నైన చరిత్ర
2017 తొలి కిరణం
సప్తగిరి LLB ఆల్బర్ట్ పింటో
నక్షత్రం పోలీసు అధికారి
2022 శివ దర్శనం చక్రపాణి రంగనాథుడు
బింబిసార విశ్వానందన్ వర్మ పెద్ద కొడుకు
గీత భగవాన్
రౌడీ ఇన్‌స్పెక్టర్ సంతోష్ భోజ్‌పురి సినిమా

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం సీరియల్ పాత్ర ఛానెల్ భాష
2000 శివలీలలు విష్ణువు ETV తెలుగు
2007 శ్రీ నారద లీలలు మహా విష్ణువు మా టీవీ
2010–2013 తంగం సెల్వకన్నన్ సన్ టీవీ తమిళం
2010–2011 సుందరకాండ అజై జెమినీ టీవీ తెలుగు
2010–2012 సృష్టి మహా విష్ణువు SVBC టీవీ
2011–2013 ఆటో భారతి ఆదిత్య రామ్ జెమినీ టీవీ
2012 సుడిగుండాలు ETV
2013–2017 వంశం పొన్నురంగం / SSPandian సన్ టీవీ తమిళం
2014 శివలీలలు మహావిష్ణువు ETV తెలుగు
2015 సూర్య భగవాన్ సూర్య భగవానుడు SVBC టీవీ
2016 శ్రీ నారాయణ తీర్థులు విష్ణువు
2016 వెంకటేశ్వర వైభవం వెంకటేశ్వర స్వామి
2016 తిరుపతమ్మ కదా కృష్ణుడు
2016 పురాణకథలు విష్ణువు
2016–2020 కోయిలమ్మ మనోజ్ కుమార్ మా టీవీ
2017–2020 వానంబాడి మోహన్ కుమార్ ఏషియానెట్ మలయాళం
2019 అభిలాష విష్ణు వర్ధన్ జెమినీ టీవీ తెలుగు
2020 మౌనరాగం మోహన్ కుమార్ ఏషియానెట్ మలయాళం
2020–2021 ఇంటి గుట్టు అజయ్ జీ తెలుగు తెలుగు
2020–2024 గుప్పెడంత మనసు మహేంద్ర భూషణ్ స్టార్ మా
2022 వావ్ 3 పోటీదారు ETV
2022–ప్రస్తుతం పడమటి సంధ్యా రాగం రఘు రామ్ జీ తెలుగు

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం చూపించు పాత్ర గమనికలు
2023 మందాకిని సామ్రాట్ వర్మ ఆహాలో వెబ్ సిరీస్

అవార్డులు & నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం ఈవెంట్ వర్గం సీరియల్ ఫలితం భాష
2016 బుల్లితెరా అవార్డ్స్ 2016 ప్రత్యేక జ్యూరీ కోయిలమ్మ గెలిచింది తెలుగు
2017 ఆసియానెట్ టెలివిజన్ అవార్డ్స్ 2017 ఉత్తమ కొత్త ముఖం పురుషుడు వానంబాడి గెలిచింది మలయాళం
2017 స్టార్మా టెలివిజన్ అవార్డ్స్ 2017 ఉత్తమ నటుడు కోయిలమ్మ గెలిచింది తెలుగు
2017 స్టార్ మా టెలివిజన్ అవార్డ్స్ 2017 ఉత్తమ సోదరుడు కోయిలమ్మ గెలిచింది తెలుగు
2018 ఆసియానెట్ టెలివిజన్ అవార్డ్స్ 2018 అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు వానంబాడి గెలిచింది మలయాళం
2019 ఆసియానెట్ టెలివిజన్ అవార్డ్స్ 2019 అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు వానంబాడి గెలిచింది మలయాళం
2019 VB ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డ్స్ 2019 ఉత్తమ నటుడు కోయిలమ్మ గెలిచింది తెలుగు
2021 TV9 ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డ్స్ 2021 ఉత్తమ నటుడు గుప్పెడంత మనసు గెలిచింది తెలుగు
2021 స్టార్మా పరివార్ అవార్డులు ఉత్తమ తండ్రి గుప్పెడంత మనసు గెలిచింది తెలుగు
2022 పద్మమోహన టీవీ అవార్డ్స్ 2021 ఉత్తమ నటుడు గుప్పెడంత మనసు గెలిచింది తెలుగు
2023 పద్మమోహన టీవీ అవార్డ్స్ 2022 ప్రత్యేక జ్యూరీ గుప్పెడంత మనసు గెలిచింది తెలుగు
2023 స్టార్‌మా పరివార్ అవార్డులు ఉత్తమ తండ్రి గుప్పెడంత మనసు గెలిచింది తెలుగు
2023 జీ తెలుగు కుటుంబం అవార్డులు ఉత్తమ భర్త పడమటి సంధ్యా రాగం గెలిచింది తెలుగు
2024 జీ తెలుగు కుటుంబం అవార్డులు ఉత్తమ హీరో పడమటి సంధ్యా రాగం గెలిచింది తెలుగు

వివాహం

[మార్చు]

సాయి కిరణ్ 2010లో వైష్ణవిని పెళ్లి చేసుకోగా వారిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. వీరికి ఒక పాప ఉంది. ఆయన విడాకుల తర్వాత తనతో పాటు కోయిలమ్మ సీరియల్ లో నటించిన స్రవంతితో నవంబర్ 11న నిశ్చితార్థం చేసుకున్నాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-09-29. Retrieved 2016-06-06.
  2. Sakshi (11 November 2024). "పెళ్లికి రెడీ అయిన 46 ఏళ్ల తెలుగు నటుడు". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.