ఓర్నేట్ లోరికీట్

వికీపీడియా నుండి
colspan=2 style="text-align: center; background-color: transparent; text-align:center; border: 1px solid red;" | ఓర్నేట్ లోరికీట్
అమెరికాలోని నాష్ విల్లె జూలో
colspan=2 style="text-align: center; background-color: transparent; text-align:center; border: 1px solid red;" | Scientific classification
Kingdom: ఏనిమేలియా
Phylum: కార్డేటా
Class: పక్షులు
Order: Psittaciformes
Family: సిట్టాసిడే
Genus: Trichoglossus
Species: T. ornatus
colspan=2 style="text-align: center; background-color: transparent; text-align:center; border: 1px solid red;" | Binomial name
Trichoglossus ornatus
(Linnaeus, 1758)

LC.JPG

ఓర్నేట్ లోరికీట్, (ట్రైకోగ్లోస్సస్ ఓర్నేటస్) అనేది సిట్టాసిడే కుటుంబములోని ప్రత్యేకమైన చిలుక. ఇది ఇండోనేషియా లోని సులవేసి దీవి, దాని చుట్టు పక్కల దీవులకు ప్రత్యేకమైన చిలుక. [1] ఇది అడవులలోనూ, చెట్లతోపుల్లోనూ, మడ అడవుల లోనూ, తోటలలోనూ సాధారణంగా కనిపిస్తుంది.[1]

వర్ణన [మార్చు]

తల మరియు మెడ

ఓర్నేట్ లోరికీట్ అనేది 25 సెం.మీ. పొడవు గల ఆకుపచ్చని చిలుక. తలలో కళ్ళ పైభాగం ముదురు నీలం రంగులో, కింద భాగం ఎర్రగా ఉంటుంది. తల వెనుక భాగం ఎర్రగా ఉండి కళ్ళ వెనుక పసుపు రంగులో ఉంటుంది. మెడ వెనుక రైన్బౌ లోరికీట్కి ఉన్నట్టు పట్టీ ఉండదు. గడ్డం కింది నుండి ఛాతీ వరకు పసుపు కలగలిసిన ఎరుపు, నీలం అడ్డ గీతలు ఉంటాయి. ముక్కు నారింజ ఎరుపు రంగులో ఉంటుంది. కంటి పాపలు ముదురు నారింజ రంగులో ఉంటాయి. కంటి చుట్టూ ఉండే వలయం ముదురు బూడిద రంగులో ఉంటుంది. కాళ్ళు బూడిద రంగులో ఉంటాయి.[2]

మూలాలు [మార్చు]

  1. 1.0 1.1 Coates, B. J., & K. D. Bishop (1997). A Guide to the Birds of Wallacea. Dove Publications Pty. Ltd. ISBN 0-9590257-3-1
  2. Forshaw (2006). plate 13.

Cited texts [మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్ లో కి సంభందించిన మీడియా ఉంది