కళాకారుల జాబితా
స్వరూపం
కళాకారుల జాబితా
వివిధ రంగాలలో, వివిధ కళలలో నైపుణ్యం సంపాదించి, ప్రపంచానికి తమ కళలను కళాఖండాలను పరిచయం చేసినవారికి కళాకారులుగా గుర్తించవచ్చును. కళా రంగాలను బట్టి కళాకారుల జాబితా క్రింది ఇవ్వబడింది.
అవధానం
[మార్చు]శిల్పకళ
[మార్చు]చిత్రలేఖనం
[మార్చు]- దామెర్ల రామారావు
- కౌతా ఆనందమోహనశాస్త్రి
- కౌతా రామమోహనశాస్త్రి
- అంట్యాకుల పైడిరాజు
- బాపు
- వడ్డాది పాపయ్య
- వరాహగిరి వెంకట భాగీరథి
- వరదా వెంకటరత్నం
- జయదేవ్
సంగీతం
[మార్చు]హిందూస్తాని సంగీతం
[మార్చు]- భీమ్ సేన్ జోషి
- బేగం అక్తర్
- పర్వీన్ సుల్తానా
- హీరాబాయి బరోడేకర్
- మల్లికార్జున్ మన్సూర్
- కిషోరీ అమోంకర్
- పండిట్ సి.ఆర్.వ్యాస్
- ఉస్తాద్ రాషిద్ ఖాన్
- బడే గులాం అలీ ఖాన్
- పండిత్ జస్రాజ్
- పండిట్ రవిశంకర్
కర్ణాటక సంగీతం
[మార్చు]- మంగళంపల్లి బాలమురళీకృష్ణ (గానం)
- ఎం.ఎస్.సుబ్బలక్ష్మి (గానం)
- లాల్గుడి జయరామన్ (వయోలిన్)
- కౌషికి చక్రబర్తి
తెలుగునాట
[మార్చు]హిందుస్తానీ సంగీతం - కర్ణాటక సంగీతంలో ప్రముఖులు
- ద్వారం వెంకటస్వామి నాయుడు (వయోలిన్ విద్వాంసులు)
- దోమాడ చిట్టబ్బాయి (నాదస్వర విద్వాంసులు)
- షేక్ చిన మౌలానా (నాదస్వర విద్వాంసులు)
- దాలిపర్తి పిచ్చహరి (నాదస్వర విద్వాంసులు)
- భూసురపల్లి ఆదిశేషయ్య (డోలు విద్వాంసులు)
- అన్నవరపు బసవయ్య (డోలు విద్వాంసులు)
- రావులకొల్లు సోమయ్య పంతులు (సంగీత పండితులు)
- అన్నవరపు ఆంజనేయులు (డోలు విద్వాంసులు)
- పాపట్ల కాంతయ్య (ఫిడేలు వాద్యకారులు)
- తుమరాడ సంగమేశ్వరశాస్త్రి (వీణా విద్వాంసులు)
- వీణా వెంకటరమణదాసు
గానం
[మార్చు]తెలుగునాట
[మార్చు]కవిత్వం
[మార్చు]భారత్
[మార్చు]తెలుగునాట
[మార్చు]కామశాస్త్రం
[మార్చు]భారత్
[మార్చు]నాట్యం
[మార్చు]భారత్
[మార్చు]తెలుగునాట
[మార్చు]కూచిపూడి నృత్య కళాకారులు
- సిద్ధేంద్ర యోగి
- వెంపటి చినసత్యం
- సి.ఆర్. ఆచార్యులు
- నటరాజ రామకృష్ణ
- శోభా నాయుడు
- వేదాంతం వెంకట నాగచలపతిరావు
- గురు జయరామారావు
- వేదాంతం వనశ్రీ రావు
- వేదాంతం సత్యనారాయణ శర్మ
- ఘంటా సరళా కుమారి
- యామినీ కృష్ణమూర్తి
- స్వప్నసుందరి
- వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి
- రాధారెడ్డి, రాజారెడ్డి
- ఉమా మురళీకృష్ణ
నాటకం
[మార్చు]- బళ్ళారి రాఘవాచార్యులు
- సురభి కమలాబాయి
- పీసపాటి నరసింహమూర్తి
- బుక్కపట్నం రాఘవాచార్యులు
- రొద్దం రాజారావు
- అబ్బూరి వరప్రసాదరావు