గరిడేపల్లి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
గరిడేపల్లి
—  మండలం  —
నల్గొండ జిల్లా పటములో గరిడేపల్లి మండలం యొక్క స్థానము
నల్గొండ జిల్లా పటములో గరిడేపల్లి మండలం యొక్క స్థానము
గరిడేపల్లి is located in ఆంధ్ర ప్రదేశ్
గరిడేపల్లి
ఆంధ్రప్రదేశ్ పటములో గరిడేపల్లి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°55′22″N 79°46′58″E / 16.9228223°N 79.7827148°E / 16.9228223; 79.7827148
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నల్గొండ
మండల కేంద్రము గరిడేపల్లి
గ్రామాలు 11
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 54,515
 - పురుషులు 27,708
 - స్త్రీలు 26,807
అక్షరాస్యత (2001)
 - మొత్తం 50.05%
 - పురుషులు 65.69%
 - స్త్రీలు 42.01%
పిన్ కోడ్ 508201

గరిడేపల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము, గ్రామము. పిన్ కోడ్: 508201.

ఊరి చుట్టూ పచ్చని పంట పొలాలతో ప్రశాంతంగా వుంటుంది. ఇది వ్యవసాయ ఆధారిత గ్రామము. వరి ప్రధాన పంట. ఇక్కడ ఐదువేలకి పైగా జనాభా ఉన్నది. కాంగ్రెస్ మరియు తెలుగు దేశం ప్రధాన రాజకీయ పార్టీలు.

ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి ఎత్తిపోతల పథకం ప్రారంభం అయింది ఈ మండలంలోని గద్దిపల్లిలో. ప్రముఖ శాస్త్రజ్ఞుడు గంటా గోపాలరెడ్డి, ప్రముఖ పాత్రికేయుడు అంజయ్యలది ఇదే మండలం.

ఊరిలో సౌకర్యాలు[మార్చు]

నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఊరి గుండా ప్రవహించుచున్నది. దీని ద్వారా పంటలకు ఇతరాలకు నీటి వనరులు అందుతాయి మరియు రెండు చెరువులు కూడ కలవు.

మండలంలోని గ్రామాలు[మార్చు]

  1. కొత్తగూడెం
  2. రంగాపురం
  3. కీతవారిగూడెం
  4. గడ్డిపల్లె
  5. కుతుబ్‌షాపురం
  6. వెలిదండ
  7. పొనుగోడు
  8. తాళ్లమల్కాపురం
  9. రైనిగూడెం
  10. కలువపల్లి
  11. సర్వారం
  12. గరిడేపల్లి
  13. కల్మలచెరువు
  14. గానుగబండ
  15. లక్ష్మిపురం
  16. శుభాష్ నగర్
  17. అబ్బిరెడ్డిగూడెం
  18. L.B Nagar

appannapeta

బయటి లింకులు[మార్చు]

Nalgonda map.jpg

నల్గొండ జిల్లా మండలాలు

బొమ్మలరామారం - తుర్కపల్లి - రాజాపేట - యాదగిరి గుట్ట - ఆలేరు - గుండాల - తిరుమలగిరి - తుంగతుర్తి - నూతనకల్లు - ఆత్మకూరు(S) - జాజిరెడ్డిగూడెం - శాలిగౌరారం - మోతుకూరు - ఆత్మకూరు(M) - వలిగొండ - భువనగిరి - బీబీనగర్ - పోచంపల్లి - చౌటుప్పల్ - రామన్నపేట - చిట్యాల - నార్కెట్‌పల్లి - కట్టంగూర్ - నకిరేకల్ - కేతేపల్లి - సూర్యాపేట - చేవేముల - మోతే - నడిగూడెం - మునగాల - పెన్‌పహాడ్‌ - వేములపల్లి - తిప్పర్తి - నల్గొండ - మునుగోడు - నారాయణపూర్ - మర్రిగూడ - చండూరు - కంగల్ - నిడమానూరు - త్రిపురారం - మిర్యాలగూడ - గరిడేపల్లి - చిలుకూరు - కోదాడ - మేళ్లచెరువు - హుజూర్‌నగర్ - మట్టంపల్లి - నేరేడుచర్ల - దామరచర్ల - అనుముల - పెద్దవూర - పెద్దఅడిసేర్లపల్లి - గుర్రమ్‌పోడ్‌ - నాంపల్లి - చింతపల్లి - దేవరకొండ - గుండ్లపల్లి - చందంపేట


"http://te.wikipedia.org/w/index.php?title=గరిడేపల్లి&oldid=985121" నుండి వెలికితీశారు