గూడూరు జంక్షన్ రైల్వే స్టేషను
గూడూరు జంక్షన్ రైల్వే స్టేషను | |
---|---|
భారతీయ రైల్వేజంక్షన్ స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | ముత్యాలపేట, గూడూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా , ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము |
Coordinates | 14°08′54″N 79°50′43″E / 14.1483°N 79.84541°E |
Elevation | 19 మీ. (62 అ.) |
లైన్లు | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము , ఢిల్లీ-చెన్నై రైలు మార్గము ల్లోని విజయవాడ-చెన్నై రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 3 |
పట్టాలు | బ్రాడ్ గేజ్ |
నిర్మాణం | |
నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషను లో) ప్రామాణికం |
పార్కింగ్ | ఉంది |
ఇతర సమాచారం | |
Status | పనిచేస్తుంది |
స్టేషను కోడు | GDR |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే |
డివిజన్లు | విజయవాడ రైల్వే డివిజను |
History | |
Opened | 1899 |
విద్యుత్ లైను | 1980–81 |
విజయవాడ-గూడూరు రైలు మార్గము | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Source:Google maps, Indiarailinfo/Vijayawada-Chennai Jan Shatabdi, |
గూడూరు జంక్షన్ రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: GDR) [1] భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. నెల్లూరు జిల్లాలో గూడూరుకు సేవలు అందిస్తుంది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజను నిర్వహణలో ఉంది.[2] ఇది అరక్కోణం జంక్షన్, కాట్పాడి జంక్షన్ కి శాఖ మార్గాలతో అనుసంధానం ఉన్న ప్రధాన జంక్షన్ స్టేషను. [3]
చరిత్ర
[మార్చు]విజయవాడ-చెన్నై లింక్ 1899 సం.లో స్థాపించబడింది..[4] చీరాల-ఏలూరు విభాగం 1980-81 సం.లో దీని విద్యుద్దీకరణ జరిగింది.[5]
స్టేషను వర్గం
[మార్చు]గూడూరు జంక్షన్ రైల్వే స్టేషను ఒక 'ఎ' కేటగిరి స్టేషను. ఇది విజయవాడ రైల్వే డివిజనులో మోడల్ స్టేషను, ఆదర్శ్ స్టేషనుగా గుర్తించబడింది.[6][7]
రద్దీ స్టేషను
[మార్చు]గూడూరు జంక్షన్ రైల్వే స్టేషను మొదటి ప్లాట్ ఫారముల నుండి అన్ని ప్లాట్ ఫారములకి లిఫ్ట్లు, మొదటి ప్లాట్ ఫారములో ఎస్కలేటర్ ద్వారా సౌకర్యం కనబడుతుంది.[8] 90 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఈ స్టేషను నుండి బయలుదేరు 10 ప్యాసింజర్ రైళ్లు సహా 177 రైళ్లు, గూడూరు జంక్షన్ మీదుగా నడుస్తాయి.[9]
రైలు ప్రారంభం/అంత్యము
[మార్చు]ట్రైన్ సంఖ్య | రైల్వే జోన్ | రైలు పేరు | రైలు పద్ధతి |
---|---|---|---|
12710/12709 | ఎస్‌సిఆర్ | సికింద్రాబాద్-గూడూరు-సికింద్రాబాద్ / సింహపూరి ఎక్స్‌ప్రెస్ | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ |
57239 | ఎస్‌సిఆర్ | చెన్నై సెంట్రల్-గూడూరు | ప్యాసింజర్ |
57277 | ఎస్‌సిఆర్ | గూడూరు-విజయవాడ | ప్యాసింజర్ |
57412/57411 | ఎస్‌సిఆర్ | గూడూరు-రేణిగుంట-గూడూరు | ప్యాసింజర్ |
57429/57430 | ఎస్‌సిఆర్ | తిరుపతి-గూడూరు-తిరుపతి | ప్యాసింజర్ |
సదుపాయాలు
[మార్చు]గూడూరు జంక్షన్ రైల్వే స్టేషను కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సౌకర్యాలు (భారతదేశం అంతటా అనుసంధానంతో), వేచి ఉన్న గది, రిటైర్ రూమ్, లైట్ రిఫ్రెష్మెంట్ సౌకర్యాలు, పుస్తక దుకాణములు ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఇటీవల ఈ స్టేషన్లో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్స్ (ATVM) లు ఇన్స్టాల్ చేసింది.[10]
ప్రతిపాదన
[మార్చు]గూడూరు జంక్షన్ రైల్వే స్టేషను లోని 3 నుంచి 7 వరకు ప్లాట్ ఫారములను భారతీయ రైల్వేలు ద్వారా పెంచే కొత్త ప్రతిపాదన ఉంది
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- Indian Railways website
- Erail India
- "Gudur Railway Station Contact Number - GDR Rly Enquiry". gudur-guide.blogspot.in. Archived from the original on 5 డిసెంబరు 2015. Retrieved 23 October 2015.
- Trains at Gudur
మూలాలు
[మార్చు]- ↑ "Station Code Index" (PDF). Portal of Indian Railways. p. 1. Retrieved 31 May 2017.
- ↑ "Indian Railway Stations List". train-time.in. Retrieved 21 August 2014.
- ↑ "Statement showing Category-wise No.of stations" (PDF). Archived from the original (PDF) on 28 జనవరి 2016. Retrieved 25 డిసెంబరు 2018.
- ↑ "IR History:Early days II". 1870-1899. IRFCA. Retrieved 2013-02-13.
- ↑ "History of Electrification". IRFCA. Retrieved 2013-02-13.
- ↑ "Vijayawada division - A Profile" (PDF). South Central Railway. Archived from the original (PDF) on 28 జనవరి 2016. Retrieved 25 డిసెంబరు 2018.
- ↑ "Jump in SCR Vijayawada division revenue". The Hindu. Vijayawada. 28 April 2015. Retrieved 29 May 2015.
- ↑ "Escalators, lifts at 14 stations". The New Indian Express, 24 December 2012. Archived from the original on 16 ఏప్రిల్ 2014. Retrieved 17 March 2014.
- ↑ "Gudur to Visakhapatnam trains". make my trip. Retrieved 13 February 2013.
- ↑ "SCR introduces mobile paper ticketing facility in 38 stations".
అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ మధ్య రైల్వే | ||||
దక్షిణ మధ్య రైల్వే |
- Pages using the JsonConfig extension
- Pages using infobox station with unknown parameters
- భారతీయ రైల్వేలు
- దక్షిణ మధ్య రైల్వే జోన్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రైల్వే స్టేషన్లు
- ఆంధ్రప్రదేశ్ రైల్వే స్టేషన్లు
- విజయవాడ రైల్వే డివిజను
- విజయవాడ రైల్వే డివిజను స్టేషన్లు
- దక్షిణ మధ్య రైల్వే స్టేషన్లు
- 1899 రైల్వే స్టేషన్లు ప్రారంభాలు