చవితి

వికీపీడియా నుండి
(చతుర్థి నుండి దారిమార్పు చెందింది)

చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో నాలుగవ తిథి చవితి లేదా చతుర్థి. అధి దేవత - వినాయకుడు.

[మార్చు] చవితి నిర్ణయం

ధర్మ సింధు[1] ప్రకారం గణేశ వ్రతాతిరిక్తమైన ఉపవాస వ్రతాలలో పంచమీయుక్తమైన చవితి తిథి ఉపయుక్తము. గౌరీ వ్రతానికి - వినాయక వ్రతానికి మధ్యాహ్న వ్యాప్తి ముఖ్యం. రెండు రోజులు తిథి పడినప్పుడు మధ్యాహ్మ వ్యాప్తి ఉన్నా - లేకపోయినా, ఏకదేశ వ్యాప్తి ఉన్నాగాని తదియచేత కలిసి ఉన్నందున పూర్వదినాన్నే గ్రహించాలి. అయితే నాగచతుర్థి విషయమై పూర్వదినమున మధ్యాహ్న వ్యాప్తి ఉంటే పూర్వదినమునే గ్రహించాలి.

[మార్చు] ముఖ్యమైన పండుగలు

[మార్చు] మూలాలు

  1. చవితి నిర్ణయం, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీ: 51.
"http://te.wikipedia.org/w/index.php?title=చవితి&oldid=668258" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు