సప్తమి

వికీపీడియా నుండి

చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో ఏడవ తిథి సప్తమి. అధి దేవత - సూర్యుడు.

[మార్చు] పండుగలు

  1. మాఘ శుద్ధ సప్తమి - రథసప్తమి.
"http://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B0%AA%E0%B1%8D%E0%B0%A4%E0%B0%AE%E0%B0%BF" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు