చిలగడదుంప

వికీపీడియా నుండి
చిలగడదుంప
చిలగడ దుంప
చిలగడ దుంప
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: మాగ్నోలియోఫైటా
తరగతి: మాగ్నోలియాప్సిడా
వర్గము: సొలనేలిస్
కుటుంబము: కన్వాల్వులేసి
ప్రజాతి: ఐపోమియా
జాతి: ఐ. బటాటాస్
ద్వినామము
ఐపోమియా బటాటాస్
లిన్నయస్

చిలగడదుంప (Sweet Potato) ఒక విధమైన దుంప. దీని శాస్త్రీయ నామము ఐపోమియా బటాటాస్ (Ipomea batatas). దీనినే కొన్ని ప్రదేశములలో గెనసుగడ్డలు, మొహర్రంగడ్డ, ఆయిగడ్డ, రత్నపురిగడ్డ, కంద గడ్డ అని కూడా అంటారు. ఇవి రకరకాల రంగులలో లభిస్తున్నాయి

  1. లేత పసుపు
  2. నారింజ
  3. గులాబి రంగు

నలుపు మరకలు లేని, గట్టి దుంపలు మంచి రుచిగా ఉంటాయి

Raw Sweet Potato
పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు
శక్తి 90 kcal   360 kJ
పిండిపదార్థాలు     20.1 g
- చక్కెరలు  4.2 g
- పీచుపదార్థాలు  3.0 g  
కొవ్వు పదార్థాలు 0.1 g
మాంసకృత్తులు 1.6 g
విటమిన్ A  709 μg 79%
థయామిన్ (విట. బి1)  0.1 mg   8%
రైబోఫ్లేవిన్ (విట. బి2)  0.1 mg   7%
నియాసిన్ (విట. బి3)  0.61 mg   4%
పాంటోథీనిక్ ఆమ్లం (B5)  0.8 mg  16%
విటమిన్ బి6  0.2 mg 15%
ఫోలేట్ (Vit. B9)  11 μg  3%
విటమిన్ సి  2.4 mg 4%
కాల్షియమ్  30.0 mg 3%
ఇనుము  0.6 mg 5%
మెగ్నీషియమ్  25.0 mg 7% 
భాస్వరం  47.0 mg 7%
పొటాషియం  337 mg   7%
జింకు  0.3 mg 3%
శాతములు, అమెరికా వయోజనులకు
సూచించబడిన వాటికి సాపేక్షంగా
Source: USDA పోషక విలువల డేటాబేసు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు