జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

వికీపీడియా నుండి

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు (Zilla Parishath High School) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమైన ప్రభుత్వ రంగ పాఠశాలలు. మూడెంచెల పంచాయితీ రాజ్ వ్యవస్థలో పెద్దదైన జిల్లా ప్రభుత్వాల (జిల్లా పరిషత్ (ఒకప్పుడు జిల్లా ప్రజా పరిషత్)) ఆధ్వర్యంలో ఈ పాఠశాలలు నడుస్తాయి.పట్టణ ప్రాంతాలు మినహా అన్ని ముఖ్య గ్రామాల్లో ఉండే ఈ పాఠశాలల, గ్రామాల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వందలాది మంది విద్యార్థినీ, విద్యార్థులు ఇప్పుడు అనేక ఉన్నత స్థాయిలలో ఉన్నారు.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె