పానగల్లు

వికీపీడియా నుండి

పానగల్లు నల్గొండకు 3 km దూరంలోని గ్రామము. ఇక్కడ పురాతన ప్రసిద్ధ ఆలయాలు కలవు. ఇక్కడ ప్రచీన ప్రసిద్ధ పచ్చలసోమేశ్వరాలయం, చాయ సోమేశ్వరాలయంలు కలవు.

గమనిక: పానగల్లు (పానగల్ అని కూడా పిలవబడుతుంది) ని మహబూబ్ నగర్ జిలాలోని అదేపేరుగల (పానగల్) మండలంతో వ్యత్యాసాన్ని గమనించగలరు.

గ్రామం ప్రత్యేకత [మార్చు]

  • స్వాతంత్ర సమరయోధుడు, న్యావవాది, రాజకీయవాది, విప్లవకారుడు మరియు మానవతావాది కాంచన పల్లి చినరామారావు జన్మస్థలం ఇదే.

వెలుపలి లింకులు [మార్చు]

References [మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=పానగల్లు&oldid=839395" నుండి వెలికితీశారు