పెళ్లినాటి ప్రమాణాలు
వికీపీడియా నుండి
| పెళ్ళినాటి ప్రమాణాలు (1958) | |
సినిమా విడుదల సందర్భంగా 1959 జనవరి చందమామ లో వచ్చిన సినిమా పోస్టరు |
|
|---|---|
| దర్శకత్వం | కె.వి.రెడ్డి |
| తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , జమున , యస్వీ.రంగారావు |
| సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ | జయంతి పిక్చర్స్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
పాత్రలు [మార్చు]
| పాత్రధారి | పాత్ర |
|---|---|
| అక్కినేని నాగేశ్వరరావు | కృష్ణారావు |
| జమున | రుక్మిణి |
| ఆర్.నాగేశ్వరరావు | ప్రతాప్ |
| రాజసులోచన | రాధాదేవి |
| ఎస్.వి.రంగారావు | భీమసేనరావు |
| రమణారెడ్డి | సలహాలరావు |
| ఛాయదేవి | సంసారం - సలహాలరావు భార్య |
| శివరామకృష్ణయ్య | నందాజీ |
| అల్లు రామలింగయ్య | ప్రకటనలు |
| సి.హెచ్.కుటుంబరావు | అమ్మకాలు |
| బాలకృష్ణ | ఆఫీసు ప్యూను |
| సురభి కమలాబాయి | ఎరుకల సుబ్బి |
| బొడ్డపాటి | పేరయ్య |
| పేకేటి శివరాం | ఎమ్.వి.తేశం |
పాటలు [మార్చు]
- అరణా అణా ఐనా సరసమైన బేరమయా మల్లెపూల దండలయా మళ్ళీ వస్తే - జిక్కి
- ఏదో తెలియక పిలిచితినోయీ మీదికి రాకోయీ కృష్ణా వాదుకు రాకోయీ -సుశీల, ఘంటసాల
- చల్లగ చూడాలి పూలను అందుకు పోవాలి దేవి చల్లగ చూడాలి మల్లి సుగంధం - ఘంటసాల
- నీతోనే లోకము నీతోనే స్వర్గము అదే మన జీవనము అదే మన ఆనందము - ఘంటసాల,పి.లీల
- బృందావన చందమామ ఎందుకోయీ తగవు అందమెల్లనీదే ఆనందమె కద - పి.లీల,ఘంటసాల
- లాలి మా పాపాయీ ఆనందలాలి దీవించి సురులెల్ల లాలించు లాలి -పి.లీల బృందం
- వెన్నెలలోనే వేడి యేలనో వేడిమిలోనే చల్లనేలనో ఈ మాయ ఏమో జాబిలి - ఘంటసాల,పి.లీల
- శ్రీమంతురాలివై చెలువొందు మాతా - మమ్ము దీవింపుమా మా ఆంధ్రమాతా (దేశభక్తి గీతం) - పి.లీల బృందం
- సుర యక్ష గంధర్వ సుందరీమణులెందరందరిని నేనే పెళ్ళాడినాను (పద్యం) - మాధవపెద్ది
మూలాలు [మార్చు]
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
- ఘంటసాల గళామృతము బ్లాగు
| కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు | |
|---|---|
| భక్త పోతన | యోగి వేమన | గుణసుందరి కథ | పాతాళభైరవి | పెద్దమనుషులు | దొంగరాముడు | మాయాబజార్ | పెళ్ళినాటి ప్రమాణాలు | జగదేకవీరుని కథ | శ్రీకృష్ణార్జున యుద్ధం | సత్య హరిశ్చంద్ర | భాగ్యచక్రం | ఉమా చండీ గౌరీ శంకరుల కధ | శ్రీకృష్ణసత్య |