Jump to content

భరతుడు

వికీపీడియా నుండి
(భరతుడు (రామాయణం) నుండి దారిమార్పు చెందింది)
రాముని పాదుకలు అడుగుతున్న భరతుడు


భరతుడు రామాయణంలో దశరథుని కుమారుడు, శ్రీరాముని తమ్ముడు. దశరథుని మూడవ భార్యయైన కైకేయి కుమారుడు. రామాయణం ప్రకారం రాముడు మహావిష్ణువు యొక్క ఏడో అవతారం అయితే లక్ష్మణుడు దేవేంద్రుడు ఇంద్రుడి |ఆదిశేషుడి(సప్త ఋషులు )]] అంశతోనూ, భరత శతృఘ్నులు శంఖు చక్రాల అంశతోనూ జన్మించారు.[1] సింహాసనాన్ని తిరస్కరించి, శ్రీరాముని పాదుకలకు పట్టాభిషేకం జరిపి, 14 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు. శ్రీరాముడు శివధనుర్భంగం చేసిన తరువాత జనక మహారాజు తమ్ముడైన కుశధ్వజుని కుమార్తె అయిన మాండవిని భరతునితో వివాహం జరిపిస్తారు.

సింహాసనాన్ని తిరస్కరించి, శ్రీరాముని పాదుకలకు పట్టాభిషేకం జరిపిన భరతుడు

మూలాలు

[మార్చు]
  1. Naidu, S. Shankar Raju; Kampar, Tulasīdāsa (1971). A comparative study of Kamba Ramayanam and Tulasi Ramayan. University of Madras. pp. 44, 148. Retrieved 2009-12-21. {{cite book}}: |work= ignored (help)
"https://te.wikipedia.org/w/index.php?title=భరతుడు&oldid=3971648" నుండి వెలికితీశారు