రాక్షసరతి
వికీపీడియా నుండి
బలవంతంగా ఎదుటివ్యక్తి ఇష్టానికి వ్యతిరేకంగా, జరిపే సంభోగం రాక్షస రతి అవుతుంది. దీన్నే ఆంగ్లంలో "రేప్" అని అంటారు. బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడటం నేరమే కాదు, అమానుషం. ఇటువంటి రాక్షస కృత్యాలకు బలైపోయిన అభాగినులు ఎందరో! ఇటువంటి బలవంతపు రాక్ష రతి మగవారిపై కూడా జరగడం కద్దు. ముఖ్యంగా బాలురపై జరిగే గుద మైథునం అరాచకం.