రేడియో సిటీ
వికీపీడియా నుండి
రేడియో సిటీ (Radio City) భారతదేశంలోని ఒక ఎఫ్.ఎమ్. రేడియో. ఇది 91.1 megahertz ఫ్రీక్వెన్సీ మీద ప్రసారం అవుతుంది. ఇది బెంగుళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్, లక్నో మరియు న్యూఢిల్లీ కేంద్రాల నుండి ప్రసారం చేయబడుతున్నది.
ఈ రేడియో కార్యక్రమాలు మొదటసారి బెంగుళూరు పట్టణం నుండి 2001లో ప్రారంభించారు. తర్వాత కార్యక్రమాల్ని విస్తరించి భారతదేశంలోని ఇతర కేంద్రాలలో ఈ సర్వీసులను అందుస్తున్నారు.
[మార్చు] రేడియో కేంద్రాలు
- అకోలా
- అహ్మదాబాద్
- అహ్మద్ నగర్
- ఔరంగాబాద్
- కోయంబత్తూరు
- చెన్నై
- జల్గాం
- జైపూర్
- నాగపూర్
- నాందేడ్
- పూనా
- బెంగళూరు
- ముంబై
- ఢిల్లీ
- లక్నో
- వడోదర
- విశాఖపట్నం
- షోలాపూర్
- సూరత్
- సాంగ్లీ
- హైదరాబాద్
[మార్చు] కార్యక్రమాలు
- ఆరాధన