వనిపెంట

వికీపీడియా నుండి

వనిపెంట, వైఎస్ఆర్ జిల్లా, మైదుకూరు మండలానికి చెందిన గ్రామము.

విషయ సూచిక

[మార్చు] గ్రామ సమాచారము

  • పిన్ కోడ్ - 516173
  • ఎస్.టి.డి కోడ్ - 08564

[మార్చు] విద్యాలయాలు

  • జిల్లా పరిషట్ ఉన్నత పాఠశాల.
  • జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాల.
  • సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల.
  • మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల.
  • మండల పరిషత్ ఉర్దూ ప్రాధమిక పాఠశాల.

[మార్చు] వీధులు

  • మరాఠీ వీధి.
  • వడ్డెర వీధి.
  • హరిజనవాడ.

[మార్చు] పరిశ్రమలు

ఈ గ్రామము ఇత్తడి పరిశ్రమకు ప్రసిద్ది చెందినది. ఇక్కడ తయారయ్యే పాత్రలు, తపేలాలు, గంటలు మరియు ఇతర ఉపకరణాలు మన రాష్ట్రం లోని ప్రాంతాలకే కాకుండా ఇతర రాష్ట్రములకు కూడా ఎగుమతి చేయబడతాయి. అందుకే ఈ గ్రామాన్ని కంసాలి వనిపెంట అని కూడా పిలుస్తారు.

ఈ గ్రామము లోని ఇత్తడి పరిశ్రమకి చేయూతనివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం 32 లక్షలతో ఇత్తడి కళాకారుల మౌలిక వసతుల సేవాకేంద్రాన్ని ప్ర్రారంభించింది.

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=వనిపెంట&oldid=718864" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు